S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/19/2018 - 21:42

టాలీవుడ్‌లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కంటిన్యూ అయితే.. ఇవే పా(త)ట పదాలు.. వాటిలోని చమత్కార సౌరభాలు.. రేపన్నరోజున పోస్టర్లపై మరింతగా దర్శనమివ్వొచ్చు. ఆ మహత్తు మనల్ని థియేటర్లకు లాక్కెళ్లేలా చేయొచ్చు. ఆ తరువాత -సినిమా హిట్టా ఫట్టా అన్నది -శక్తినిమించి ప్రదర్శించగలిగే కథా విధానంపై ఆధారపడి ఉంటుంది. వేరే విషయం.
***

11/11/2018 - 00:15

గ్రహరాశులనధిగమించి/ ఘన తారల పథమునుంచి/ గగనాంతర రోదసిలో/ గంధర్వగోళ గతులుదాటి/ చంద్రలోకమైన దేవేంద్రలోకమైన/ బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే/ మానవుడే మహనీయుడు -అన్నాడు ఆరుద్ర. ‘బాల భారతం’ చిత్రంలో అర్జునుడు బాణం మెట్లుకడితే -వాటినెక్కుతూ ఐరావతాన్ని తెచ్చేందుకు భీముడు స్వర్గానికి వెళ్తున్న సన్నివేశంలో వచ్చే పాట అది. కట్ చేస్తే -్భముడు భువిని వదిలి మరో లోకంలోకి అడుగుపెడతాడు.

11/04/2018 - 01:20

**బాలీవుడ్ సహా సినీ భారతం మొత్తం మిడిగుడ్లేసుకుని ఎదురు చూస్తున్న చిత్రం -్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. భారతీయ సినిమా ప్రమాణాలను ఏమాత్రం దిగజార్చకుండా -వినోద వినిమయ వ్యాపారాన్ని హాలీవుడ్ సరసకు తీసుకెళ్లనున్న చిత్రంగా ఇప్పటికే అంచనాలున్నాయి. నిజానికి హాలీవుడ్ మార్కెట్ స్థాయిని అనుసరించడానికి ఇప్పుడిప్పుడే భారతీయ చిత్రాలు ప్రయత్నాలు మొదలెట్టాయి.

10/28/2018 - 00:21

తెలుగు పరిశ్రమలో ట్రెండ్ -ముదిరి ఊసరివెల్లి అవుతోంది. ఆ ట్రెండ్ మొన్నొచ్చిన -అర్జున్‌రెడ్డి. సింపుల్‌గా -‘ఏ-ఆర్’. ఆ హ్యాంగోవర్ నుంచి తెలుగు సినిమా ఇంకా బయటపడ లేదు. ఆ ట్రెండ్‌నే కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. కొత్త యాంగిల్స్ వెతుకుతోంది. అడ్వాంటేజ్ తీసుకుని వ్యాపారం చేసే ప్రయత్నాలకు
పదును పెడుతోంది.
***

10/23/2018 - 23:07

తెలుగు సినిమా ఎల్లలుదాటి సత్తా చాటుతోంది. వ్యాపార మార్కెట్‌ను వెతుక్కుంటూ విదేశాల్లోకి అడుగుపెట్టిన తెలుగు సినిమా.. వసూళ్లలో జాతీయ సినిమాలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే -తెలుగు సినిమా గొప్ప ఓవర్సీస్‌లో మార్మోగుతోంది. తెలుగు సినిమా హీరోయజం ప్రమాణాలు అక్కడి లెక్కలకు అనుగుణంగా మారుతోంది. తెలుగు వాళ్లు స్థిరపడిన చోటుకెళ్లి అక్కడి థియేటర్లలో వినోదాన్ని వెదజల్లుతూ కాసులు రాబడుతోంది.

10/14/2018 - 06:03

‘మీరా’ అంది హీరోయిన్ సోఫాలో ఓ పక్కకు సర్దుకుంటూ.
‘వొంట్లో బావుండలేదని, పడుకున్నావని చెప్పింది నీ అసిస్టెంట్’ అన్నాడు ప్రొడ్యూసర్.
‘నిజంగానే బావుండలేదు. అయినా, మీరీ రాత్రి నన్ను ఒంటరిగా వొదిలి వెళ్తారా? వెళ్లరని నాకూ తెలుసు. అయినప్పుడు నా బాగోగులు మీకెందుకు?’ నవ్వింది హీరోయిన్.
ఆ నవ్వు సమ్మోహనాస్త్రంలా పని చేసింది. ఆ వాఖ్యలు ప్రొడ్యూసర్‌లోని పురుషత్వాన్ని రేక్కొలిపాయి.

10/07/2018 - 00:02

సినిమాకు -రాజకీయం కొత్తకాదు. తరువాత రాజకీయానికీ -సినిమాతో సంబంధాలు పెరిగాయి. రెంటిమధ్య కనెక్టివిటీ -ఆడియన్స్‌కి అలవాటైన అనుభవమే. ఆన్‌స్క్రీన్ దాటి పొలిటికల్ స్క్రీన్‌మీద సత్తా చూపించినోళ్లు, చితికిలబడినోళ్లు కోకొల్లలు. ఈ సంబంధాల నేపథ్యంలో -సీజన్లవారీగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమాలు రూపుదిద్దుకోవడం చాలాకాలంగా జరుగుతోంది. కాకపోతే -కొన్ని సినిమాలు టార్గెట్లతో వచ్చాయి.

10/01/2018 - 01:30

** స్క్రీన్ మీద కనిపించేవన్నీ సినిమాలు కాదు. అక్కడ కొన్ని -జీవితాలూ ఉంటాయ్. ప్రతి సినిమా లక్ష్యం వినోదమే కాదు. అక్కడ -బతుకుకు అర్థం చెప్పే ఆదర్శాలూ ఉంటాయ్.

09/22/2018 - 23:56

వరుసపెట్టి వస్తున్న బయోపిక్‌లు భయపెడుతున్నాయ. యథార్ధాలను దాచిపెట్టి, సినిమాటిక్ ముడిసరుకును ఎక్కుపెట్టి.. ఇదే బయోపిక్ అంటూ స్క్రీన్ మీదకు తెస్తున్న బతుకు కథల బరువు మోయడం కష్టమవుతుంది. విషయం తెలియనివాళ్లు స్క్రీన్ సీనే్ల నిజమని నమ్మే ప్రమాదం తలెత్తుతోంది. తెలిసినవాళ్లు వక్రీకరణను భరించలేక విలవిల్లాడాల్సి వస్తుంది. బాలీ, టాలీ, కోలీ, మాలీ.. ఇలా ఏ వుడ్ సినిమాలోనైనా ఇదే పరిస్థితి.

09/18/2018 - 04:20

**సినిమా అంటేనే న్యూ లుక్! సినిమా అంటేనే న్యూ థాట్! సినిమా అంటేనే న్యూ వేవ్! సినిమా అంటేనే క్రియేషన్! అలా ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా మారుతూ మార్చేసుకుంటూ అప్‌డేట్ అవుతూ కొంగ్రొత్త పోకడలతో ముందుకు సాగిపోవడం సినిమా రంగం (వాళ్ళ) నేచర్!!

Pages