S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
శ్రీపొత్తూరి వెంకటేశ్వరరావుగారితో ఒక అర్థ శతాబ్దికి పైగా నాకు ఆత్మీయ పరిచయమే కాక సాన్నిహిత్యం కూడా ఉన్నది. బహుశా వారు నాకంటే రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే వయసులో పెద్ద అయి ఉండవచ్చు. కాని తత్త్వచింతనలోనూ, ఆధ్యాత్మిక గవేషణలోనూ పదింతలు పెద్ద అనుకోవటం సమంజసం. ఆయన నిండుకుండ. తొణకినట్లు నాకనిపించలేదు ఎప్పుడూ.
తెలుగులో కథ లేదా కత ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమీ నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్యగ్రంథం. కథ అంటే నీతి. కథ ఒక రీతి. కథ అంటే నిజాయితీ. పిల్లలను చేరదీసి కథలు చెప్తే ఆ కథలే పిల్లలను వేలుపట్టి నడిపిస్తాయి. నీతి చంద్రికలై దారి చూపుతాయి. రోబోటిక్ యుగంలో ఉన్నా అంతరిక్షం లో విహరించిన బేతాళ కథలు చెప్పాల్సిందే.
మనం ఇంద్రధనుస్సు రంగుల అందాలను కనుల పండుగగా చూసి ఆనందించగలుగుతున్నాం. కోకిలమ్మ పంచమ స్వర గీతికల మాధుర్యాలను వీనులవిందుగా విని తన్మయత్వం పొందగలుగుతున్నాం. షడ్రసోపేతమైన ఆహారాలలను నోరారా భుజించి సంతృప్తిని పొందగలుగుతున్నాం. కుసుమకోమలమైన పూబోడి స్పర్శాసుఖాలలో, ఆనంద సముద్రంలో ఓలలాడగలుగుతున్నాం.
‘విరాళి’ కవితాసంపుటి
- జన్ను లక్ష్మి
పేజీలు: 200.. వెల: రూ.150/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌజ్, అన్ని బ్రాంచీలు.
నవచేతన బుక్‌హౌజ్
కవయిత్రి సెల్: 9246273615
*
‘హృదయం... పెదవి దాటకుండా
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...
మాటల సందుల్లోనుండీ
హృదయం... జారిపోతూనే వుంది’
సర్వసాధారణ కష్టజీవుల జ్ఞానానికి అతీతమైన వ్యవహారంగా మేధావి వర్గాలు నిర్వహించే దోపిడి జరుగుతుంది. పాలకవర్గ రాజకీయాలు, వారికి అనుయాయులుగా మసలుతున్న మంది మాగాదులు, వ్యాపార వర్గాలు దోపిడీని దొరతనంగా భావిస్తూ అందినకాడికి ప్రజాధనాన్ని మింగిపారేస్తున్నారు. కోటాన కోట్లును నల్లధనంగా మార్చిపారేస్తున్నారు. మనిషిని ఆర్థిక అవతారంగా మార్చిపారేస్తు మానవీయతకు మరణ శాసనం రాసేస్తున్నారు.
శ్రీమద్రామాయణం బ్రహ్మ అనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు. రామాయణమే ఆదికావ్యం.
ప్రతులకు
రచయత: ముదిగొండ వీరభద్రయ్య
92462 76573
డా. అప్పం పాండయ్య
కార్యదర్శి, తెలుగు విజ్ఞాన పరిషత్తు
ఫోన్ నెం. 97030 79900
*
భారతదేశంలో అనేక భాషల ప్రజలు జీవిస్తున్నారు. వివిధ భాషలున్న మన దేశంలో ఆయా భాషల్లో విస్తారమైన సాహిత్య సంపద ఉంది. శతాబ్దాలుగా సాంస్కృతిక సమైక్యతా ప్రక్రియలో భాగంగా వివిధ భాషల మధ్య ఇచ్చిపుచ్చుకునే సంస్కారం విస్తరిల్లుతూ ఉంది. ఒక భాషా సంతతివారు ఇతర భాషా సంతతివారి సామాజిక వికాసానికి తోడ్పడుతూ అవసరాన్ని బట్టి ఆయా భాషల్ని నేర్చుకుంటూ, పరిస్థితుల కనుగుణంగా ప్రవీణులు కూడా అవుతుండడం విశేషం.
హాస్యబ్రహ్మ శంకర నారాయణ
ఉద్యోగ విజయాలు
పేజీలు:126,
వెల:రూ.150/-,
ప్రతులకు:శంకరనారాయణ,
102, సాయిపూజితా రెసిడెన్సీ,
ఎ.ఎస్.రాజునగర్, కూకట్‌పల్లి,
హైదరాబాద్-500 072.
ఫోన్:800833327
*