S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/14/2018 - 00:32

ఉత్తరాలు మహత్తరాలు- అక్షర స్నేహానికి అష్టోత్తరాలు’- ఇది ఆయన ఆచరణాత్మకమైన నినాదం.
‘కన్ను తెరిస్తే సాహిత్యం- కన్ను మూస్తే సంగీతం. మనసు తెరిస్తే మమత్వం- మనసు మూస్తే వేదాంతం’-
అంతేకాక- ‘మనిషిగా ఆత్మగౌరవంతో బ్రతకటం, బ్రతకనివ్వటం (జజ్పళ ఘశజూ జళఆ జజ్పళ)’ ఇది ఆయన జీవన లక్షణం. ‘చదువుతూ ఎదగాలి, ఎదుగుతూ చదవాలి- జీవితాంతం చదువుతూనే బ్రతకాలి-’’ ఇది ఆయన జీవిత సందేశం.

04/23/2018 - 02:06

ఏ కారణమూ లేకుండా ఎవరికీ ఉత్తపుణ్యాన పేరు రాదు. మనలాగే పుడ్తారు- కాని కొందరు కారణజన్ములౌతారు. ‘ఏ పనికో జన్మించితినని నీవెంచవలదు శ్రీరామా!
‘‘వాల్మీకి మొదలైన మహర్షులు నిన్ను మనసారా తనివి తీరా నిన్ను కీర్తించి తృప్తిపడ్డారు. అది వారి స్వార్థం. మరి నా ఆశ ఎలా తీరుతుందయ్యా!! నీకు తెలియదా? నేను పుట్టిన కారణం? ఏంటో నీకు తెలుసు. నా జన్మ ప్రయోజనం, నిన్ను కీర్తించడమే అంటాడు త్యాగరాజు.

04/16/2018 - 03:12

తెలంగాణ నలుచెరగులా ప్రజల నాలుకలపై సొగసైన పదబంధాలు, సాహిత్య స్పర్శగల వాక్యాలు నర్తనమాడుతాయి. విద్య లేకపోయినా, ప్రపంచాన్ని అధ్యయనం చేయకపోయినా తనకున్న ఇంగిత జ్ఞానం, వినికిడి జ్ఞానంతో తమ బుద్ధికి పదునుపెట్టి పదాలను అల్లడంలో ఆరితేరిన వారు. ఒగ్గుకథను బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చిన చుక్క సత్తయ్య ఇటీవల మరణించారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. భాషా పరిజ్ఞానం లేదు, ప్రబంధాలు తెలియవు, సాహిత్య లక్షణాలు తెలియవు.

04/09/2018 - 00:33

ఆశాదోషం
రచయత : బరారు శ్రీనివాసశర్మ
పేజీలు: 178 వెల: రూ.100
ప్రతులకు:
శ్రీమతి హేరూర్ శోభా విజయకుమార్
3-4-468, రెడ్డి వుమెన్స్ కాలేజీ ఎదురుగా
బర్కత్‌పుర, హైదరాబాద్-2
9849084918
*

04/02/2018 - 00:16

మహాభారత చరిత్రము
రచయిత: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీ,
పుటలు: 292; వెల: రూ.250/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్,
విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఒంగోలు,
శ్రీకాకుళం, కడప, విజయనగరం.
తన శోధనే సత్యమతము;
తన తలపే తర్కశాస్త్ర దార్ఢ్యశ్రీయున్;
తన భావనె సిద్ధాంతము;
తన భాష్యమ్మే అవక్రతా సహితమున్
*

03/25/2018 - 21:57

రచయత : రావి రంగారావు
వెల : రూ.100
- ప్రతులకు -
రావి రంగారావు సాహిత్య పీఠం
101, అన్నపూర్ణ నగర్, గోరంట్ల,
గుంటూరు - 522 034
సెల్: 9247581825
*

03/12/2018 - 06:43

కథారచయిత పేరు లేకుండా ఒక కథను ప్రచురించి ఆ కథారచయిత ఎవరో కనుక్కోండి అంటే కథను బట్టి, కథనాన్నిబట్టి, కథా నిర్మితిని బట్టి, కథా విస్మృతిని బట్టి కథకుడు మునిపల్లె రాజు అని చెప్పేయగల రచయిత కథల సమాహారం మాజికల్ రియలిజం కథల సంపుటం.

03/05/2018 - 00:39

ఎనిమిదో అడుగు
- కొండపల్లి నీహారిణి
9860360082
*
ఏడడుగుల వరకు పరిమితం చేసిన అడుగుల్ని ఎనిమిదో అడుగు వేయించారు కొండపల్లి నీహారిణి. తెలంగాణ యాసలో భాషలో తన భావాల్ని విస్తృతంగా విపులంగా విశదీకరించారు. కవిత్వానికేదీ అనర్హం కాదని ప్రతి కవితా శీర్షికలోనూ నిర్దుష్టంగా తెలిపారు.

02/19/2018 - 04:56

ఈ లోకంలో అప్పుడే రెండు రోజులు గడిపిన
నా బంగారుతల్లి గుక్క తిప్పక ఏడుస్తుంటే
తనని ఊరుకోపెట్టేందుకు నే చేస్తున్నవన్నీ
విఫలయత్నాలవుతుంటే... భూమి మీద
పడగానే తనని చూసి రాలిన ఆనందబాష్పాలు
ఈవేళ ఏమీ చేతకాక దుఃఖంతో కన్నీళ్ళవుతుంటే
ఎంతకూ రేయ గడవదే

02/12/2018 - 05:32

తుషారమాలిక
(1300 త్రిపద కవితల
తొలి సంపుటి)
-సిరి వడ్డే
వెల: రూ.150
ప్రతులకు: జ్యోతి వలబోజు
80963 10140

Pages