S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/21/2019 - 03:53

వితం కన్నా నమ్మిన ఆశయమే గొప్పదని ఆచరించి చూపిన ఆదర్శవాది అలిశెట్టి. ఆయన ఏనాడు పదవులకు, అవార్డులకు, సన్మానాలకు ఆశించలేదు కాని నమ్మిన సిద్ధాంతాలను తుంగలో తొక్కి, భోగలాలసులైన వారిని వ్యతిరేకించిన అలిశెట్టి ప్రభాకర్ భౌతికంగా మనకు దూరమై ఇరవై ఐదు సంవత్సరాలైనా, అతని జ్ఞాపకాలు అతని కవితల రూపంలో ఇప్పటికి అందరి మనస్సులో నిలిచి, పెదాలపై నడియాడుతున్నాయి.

01/21/2019 - 03:48

షణ వికాస శ్రీ్ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు, స్థానికుడు శేషాచలదాసు రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కాదేమో.

01/14/2019 - 01:42

కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన తొలి ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలలో యద్దనపూడి సులోచనారాణి సభా ప్రాంగణంలో కళాప్రపూర్ణ తెనే్నటి హేమలత సాహిత్య వేదికపై సత్కార, పురస్కార, సన్మాన, పుస్తక ఆవిష్కరణల, కవి సమ్మేళన యితర కార్యక్రమాల కంటే విభిన్నంగా వివిధ సందర్భాలలో వేదికపై ప్రధానంగా రచయిత్రులు నేటి సమాజ నడవడికలో మహిళలు అనుభవిస్తున్న అమానవీయ, అసమానత, అన్యాయ అకృత్యాలపై తీవ్రంగా స్పందించటం విశేషా

01/06/2019 - 23:30

ఆధునిక తెలుగు సాహిత్యంలో మతసామరస్యాన్ని’ ప్రతిబింబించే రచనలు కోకొల్లలు. విభిన్న సాహితీ ప్రక్రియలు ఈ సృజనాత్మక భావాలను చైతన్య స్వరాలుగా వెదజల్లడానికి తెలుగునాట కంకణం కట్టుకున్నాయి. వీటిలో కథ, గేయం, గీతం, పద్యం, వచనకవిత, మినీ కవిత వంటి రచనా ప్రక్రియలు తమ వంతు పాత్రను చాలా సమర్థవంతంగా పోషిస్తూ వస్తున్నాయి. ఈ ప్రవాస పరంపరలో ఆధునిక వచన సాహిత్యం గురజాడ అప్పారావు రచనలతో ఊపిరిపోసుకుంది.

12/31/2018 - 01:51

కవిత్వం పుట్టుకను చాటి చెప్పినదే చాటు కవిత్వం! ఆదికవి వాల్మీకి నోటినుండి వెలువడినమానిషాద ప్రతిషాత్వం.. అనే శ్లోకం ఒకవిధంగా చాటువే అని చెప్పవచ్చు. అనేకమంది కవులు వివిధ సందర్భాల్లో స్పందించిన ప్రతి స్పందనల రూపమే చాటువులు. వీటికి కవిత్వ సామగ్రి అవసరం లేదు. పట్టు పాన్పులు.. పడతుల సహకారం.. పడకగదుల రసరమ్య పరిమళాలు ఏవీ అవసరం లేదు.

12/24/2018 - 23:26

అభినవ తిక్కన, తెలుగు లెంక, గాంధీకవి, తుమ్మల సీతారామమూర్తి
119వ జయంతి సందర్భంగా...
*
‘‘సర్వతంత్ర స్వతంత్రుడే సత్కవీంద్రు
డెన్నడో కల్పమున కొక్కడే లభించు’’

12/17/2018 - 03:20

దేన్నయినా సృష్టించడానికి కూర్చున్న తొలి క్షణాలలోనే, అంటే ఆరంభంలోనే, ఆ సృష్టించబడ్డ వస్తువుకి సంబంధించిన శిథిలావశేషాల చిత్రాన్ని చూడగలగడం, దానికి గల అవకాశాన్ని ఊహించగలగడం - ఇది నా స్వభావం. ట్రినిడాడ్‌లో నేను గడిపిన నా చిన్నతనం నాటి మా కుటుంబ పరిస్థితులు ఇందుకు కొంత కారణం కావచ్చు. మేము నివాసంవున్న ఆ సగం కూలిపోయిన ఇళ్ళు, ఎన్నో స్థానచలనాలూ, ఫలితంగా మామూలుగానే మా మనసులలో పేరుకుపోయిన అనిశ్చితత్వము.

12/10/2018 - 03:53

ఒక కవి పాండిత్యం, ప్రతిభా, పాటవ విశేషాలు అతను రాసిన కావ్యం ద్వారా తెలుస్తాయి. అతనికి సంబంధించి వ్యక్తిగత విషయాలు, పొందిన గౌరవాలు, స్వీకరించిన పురస్కార వివరాలు అతనికి సంబంధించిన శాసనాల ద్వారా తెలుస్తాయి. అంటే ఒక కవికి సంబంధించిన అనేక అంశాలను అధ్యయనం చేయడానికి శాసనాలు విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తాయని సాహిత్య, చరిత్రకారులు గుర్తించారు.

12/03/2018 - 05:54

ఆ.వె॥ తేనెనోరుసోక తీయనయగురీతి
తోడనర్థమెల్ల తోచకుండ
గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూగ చెవిటివారి ముచ్చటగును

11/26/2018 - 02:29

రాత, వ్రాత, ఈ పదములలో ఏది ప్రమాణము? అని ప్రశ్నించిన కాలము గడిచిపోయింది. ‘రాత’కు ప్రమాణము అంగీకరింపబడింది. అయినా ‘వ్రాత’కు కూడ అలవాటుపోలేదు. అనుకరణ పదముకూడ కృత్రిమానుకరణ, సహజ అనుకరణగా కలిగించగల అర్థాన్ని, విజ్ఞత పరిశీలనలో కాపీరచన అన్నది ఎంగిలి పదముగ వికృతి.

Pages