S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/12/2018 - 23:14

అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’’ అన్నాడు చేమకూర వేంకటకవి. ఆ మాట అప్పటికేమో గానీ ఇప్పటివరకూ గోదావరిజిల్లాలకు అన్వర్ధవౌతూ వస్తోంది. ముఖ్యంగా పిఠాపురం రాజావారి కళాశాలకు స్థల మహత్యమో మరేమోగానీ, అక్కడ చదివిన వారెవరూ వ్యర్థజీవితాన్ని గడపలేదు. తెలుగు సాహిత్యంలో మొదటినుంచీ అభ్యుదయభావాలు కలిగియుండి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కొద్దిమందిలో ఆవంత్స సోమసుందర్ ఒకరు.

07/30/2018 - 00:09

నానా (వివిధములైన) రుచిర (స్ఫూర్తివంతములైన) అర్థ (్భవములతో నిండినవైన) సూక్తి (మంచి మాటల) నిధి (నిధి - వంటివాడు) మనకు నన్నయ భట్టారకుడు. ఆదికవిగా ప్రసిద్ధుడు. ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అన్న పేరుతో సంస్కృత భాషలో వున్న తెలుగు వ్యాకరణానికి కర్త.

07/16/2018 - 04:05

కవిత్వం అంటే సాహిత్యంలో ఒక భాగమేనని, అది కవి ఆలోచనా, ఆందోళనా, ఆవేశమూ, ఆచరణా అన్నీ కూడా నిర్దిష్ట స్థల కాలాలకూ, భౌతిక పరిస్థితులకు లోబడే వుంటాయని మళ్లీమళ్లీ చెప్పుకోనక్కర్లేదేమో.. సమాజ సంబంధాలకు అతీతంగా ఎక్కడైనా వుంటే- అది ఎక్కువ కాలం ప్రజల మనస్సుల్లో మనజాలదేమో?!

07/08/2018 - 23:28

15న డాక్టర్ అక్కిరాజు రమాపతిరావుకు
జీవన సాఫల్య పురస్కార ప్రదానం సందర్భంగా...
*

06/25/2018 - 05:20

‘‘తిలక్‌లోని ప్రముఖమైన గుణం భావుకత్వం కించిత్ ప్రేరణకు కూడా
చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత
భావుకత్వంగల కవి బహుశా మనకు లేడేమో. ఈ భావుకత్వానికి తోడు
తన హృదయంలోని అనుభూతిని వ్యక్తంచేయగల శబ్దశక్తి, అలంకార పుష్టీ
కలిసి రావడంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగాడు.’’
- రాచమల్లు రామచంద్రారెడ్డి
*

06/18/2018 - 00:13

డిగ్రీ దాకా ఉర్దూలో చదువుకుని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం అధ్యక్ష స్థానానికి, తెలుగు భాషాభివృద్ధి కోసం నెలకొల్పిన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష స్థానానికి ఎదిగిన మేధావి ఆయన. సాధారణ వీధి బడిలో చదువుకుని మూడు విశ్వవిద్యాలయాలకు సారథ్యం వహించిన విద్యావేత్త ఆయన. గ్రామీణ వాతావరణంలో పెరిగి, మూడువేల పాటలను రచించిన ధీశాలి ఆయన. రైతు కుటుంబంలో జన్మించి, జ్ఞానపీఠ్‌కు ఎదిగిన నిరంతర కృషీవలుడు.

06/10/2018 - 21:54

తాను అనుభవించిన, తాను విభేదించిన, తాను మార్చాలనుకున్న వాటిని ఇతివృత్తంగా మలిచి అగ్నిశిఖలో కాల్చి.. కొత్త భావనాభరణలను.. కవి కటుకోఝ్వల రమేష్ ‘అగ్నిశిఖ’ కవితా సంపుటి ద్వారా పాఠకులకు అందించారు. సమాజంలోని వికృత ధోరణులపై కవి తమ కలాన్ని సంధిస్తూ... ఉద్విగ్నంగా రాసిన ఇందలి కవితలు చాలావరకు అక్షర జ్వాలా తోరణాలుగా కొలువుదీరాయి!

06/03/2018 - 22:44

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’ యుద్ధకాండ ఆరంభంలో ప్రవేశించిన ‘హంసదర్శనం’ విశ్వనాథ స్వతంత్రమైన సృజన రూపం. ఉత్తమమైన కవిత్వ కళాఖండం. వివిధ సందర్భాల్లో దీని ప్రసక్తి కనిపిస్తుంది. ఈ ఖండంలో వివిధ స్థానాల్లో ఉన్న భాగాల్ని ఒకచోట చేరిస్తే ఒక మంచి కావ్యంగా ఏర్పడుతుంది. పాఠకుల్లోను సావధానతలో ఈ విధంగా ఏర్పడే ఒక అమరిక ఎలాగో చివరకు ఏర్పడేదే.

05/28/2018 - 00:57

ఆ వార పత్రికకు నార్ల వేంకటేశ్వర రావుగారు ఎడిటరు. రాబోయే సంచికలో ప్రచురితమయ్యే సీరియల్ కథను కళాశాలలో విద్యార్థినులు చర్చించుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఎడిటరుగారి కుమార్తె (అదే కళాశాలలో విద్యార్థిని) తండ్రికి చెప్పారట.

05/21/2018 - 03:54

75సంవత్సరాలు ఒక వ్యక్తి జీవితంలో వృద్ధాప్యానికి మలుపు. 75 సంవత్సరాలు ఈ విద్యాలయానికి యువ నవోత్సాహానికి మలుపు. ఎప్పటికీ వార్థక్యం సోకని, ఏళ్లు గడుస్తున్నకొద్దీ మరింత నూతనత్వాన్ని సంతరించుకునే సంస్థలు చాలా అరుదు. శత వసంతాల ఉస్మానియా తర్వాత అంతకుముందు ధీటైన సారస్వతానికి పెద్దపీట వేసిన కళామతల్లి తెలంగాణ సారస్వత పరిషత్తు వజ్రోత్సవాల వేడుకలను జరుపుకుంటున్న సాహితీ వజ్రం.

Pages