S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/09/2019 - 23:57

పౌరాణికంలో-

03/03/2019 - 00:10

దుప్పట్లో ముసుగుతన్నిన చలి పక్కమీదనుంచి దిగిపోవడంతో -ఎండ తీవ్రత రోజుకో డిగ్రీచొప్పున పెంచుకుంటూ వస్తోంది. మార్చికి ముందే కనె్నర్ర చేసిన భానుడు -చెమటలు పట్టించేందుకు రెడీ అయ్యాడు. సో, సమ్మర్ సినిమాకు సీజన్ మొదలైంది. కొత్త ఏడాది ఆరంభంలో మురిపించిన సంక్రాంతి సినిమాలు తీవ్ర నిరాశకు గురిచేయడంతో -సమ్మర్ సీజన్‌పైనే ఆడియన్స్ ఆశలు పెట్టుకున్నారు.

02/23/2019 - 21:44

కొత్తదనాన్ని ఎక్కువ ఆస్వాదిస్తాను, ఆనందిస్తాను. అందుకే -ఆ విషయంలో ఎప్పుడూ ముందుంటాను అంటున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. హీరోగా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే, నిర్మాతగానూ అభిరుచికి తగిన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నాడు కల్యాణ్. ఒకదశలో వరుస పరాజయాలతో కెరీర్ పరుగులో వెనుకపడిన కల్యాణ్ -అనిల్ రావిపూడితో ‘పటాస్’ పేల్చిన తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు.

02/17/2019 - 00:06

అవుటాఫ్ ఇండస్ట్రీలో ఆడియన్స్ డైలాగులివి. ఒక్కసారి హీరో అనిపించుకుంటే -శక్తి సన్నగిల్లేవరకూ పాతుకుపోవడం ఇండస్ట్రీలో కామన్. కొంతకాలంగా హీరోయిన్లూ అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. కాకపోతే -కొత్త హీరోయిన్ల కోసం ఇండస్ట్రీ వెతుకుతుందన్న వార్తలు వస్తుంటాయి. ఆడియన్స్ ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కథనాలు విని.. ఎదురుచూసి పోసపోవద్దని పాతుకుపోయిన హీరోయిన్లు ప్రాజెక్టుల్లో కనిపిస్తూ చెబుతూనే ఉంటారు.

02/15/2019 - 15:20

ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయ్ -అంటాడు మాయాబజార్‌లో ఘటోత్కచ పాత్రధారి యస్వీ రంగారావు. ప్రయోగాల వెంట పరిగెత్తకుంటే కొత్త కథలెలా తడతాయ్ అంటాడు కథాబ్రహ్మ సదాశివబ్రహ్మం. నిజానికి ఈ రెండూ -ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ స్టేట్‌మెంట్లు. ఈ ప్రస్తావన ఎందుకూ అంటే -హీరోల కొత్త ట్రెండ్‌ను చర్చించుకోడానికే. మాటల్ని ఎవరో ఒకరు పుట్టించాలి. ప్రయోగాన్ని ఎవరోకరు మొదలెట్టాలి. పుట్టించడం, ప్రయోగించటం..

02/03/2019 - 22:13

మే 9, 2018.

01/27/2019 - 22:15

ప్రాక్టికల్ హీరోయిజం.

01/20/2019 - 00:00

సినిమాల సీజన్ సంక్రాంతి. ఆ పండుగ కోసం ఎదురు చూసిన ప్రేక్షకుడికి మాత్రం వచ్చిన సినిమాలు సంపూర్థ సంతృప్తిని అందివ్వలేకపోయాయి. ఆరంభమే అదిరిపోతుందంటూ పెద్ద ఎత్తున సాగిన ప్రచారంకాస్తా -పండుగ సినిమాలు విడుదలైన తరువాత ఆవిరైపోయింది. తప్పదన్నట్టు థియేటర్లలో ఉన్న సినిమాలనే చూసి ఆనందించిన ప్రేక్షకుడు మాత్రం -కనీసం వచ్చే సినిమాలైన ఎంటర్‌టైన్ చేయకపోతాయా? అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాడు.

01/13/2019 - 00:04

యన్‌టీఆర్ -బయోపిక్.
తెలుగు చిత్రసీమకు చరిత్ర పాఠం.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు. సింపుల్‌గా

01/06/2019 - 04:52

తెలుగు లోగిళ్లు కొత్త హంగామాతో పండగకు సిద్ధమవుతున్నాయి. తెలుగువారికి ఇష్టమైన పండగ సంక్రాంతి. తెలుగు జనాలకే కాదు.. సినిమాకూ సంక్రాంతి అంటే ఎంతిష్టమో ఆయా పండగ రోజున వచ్చే సినిమాలే చెబుతాయి. తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి సంక్రాంతి సంబరాలు.. భారీ సినిమాలమధ్య పోటీ.. ఈ సీజన్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు స్టార్ హీరోలు ముందునుంచే సిద్ధమవ్వడం పరిపాటిగా వస్తున్నదే. తెలుగు పండగల్లో పెద్ద

Pages