S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

12/14/2019 - 23:06

గెహనా వశిష్ట్

12/10/2019 - 23:03

లిన్యా
*
ఫొటో బై రవికుమార్ చౌదరి

12/01/2019 - 00:03

నభానటేష్
*
ఫొటో బై రవికుమార్ చౌదరి

11/24/2019 - 00:11

రాశీ ఖన్నా
*
ఫొటో బై రవికుమార్ చౌదరి

11/17/2019 - 02:26

హన్సిక మోత్వానీ
*
ఫొటో బై రవికుమార్ చౌదరి

11/10/2019 - 00:14

మన్నారా చోప్రా
*
ఫొటో బై రవికుమార్ చౌదరి

11/03/2019 - 00:14

అవంతిక
*
ఫొటో బై రవికుమార్ చౌదరి

11/02/2019 - 21:01

తెలుగు తెరపైకి మరో కొత్త అంద దూసుకొస్తోంది. మలయాళ ముద్దుగుమ్మ ఐమా సెబాస్టియన్ తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘పడయోత్తం’ మలయాళ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అటు గ్లామర్‌పరంగానూ, ఇటు యాక్షన్ పరంగానూ ఐమా సెబాస్టియన్‌కు మంచి మార్కులే పడ్డాయి.

11/02/2019 - 21:00

తెలుగమ్మాయిలకి తెగింపు ఉండదని, ఉత్తరాది భామల మాదిరిగా అందాల ప్రదర్శన పరంగా కానీ, పాత్రల పరంగా కానీ హద్దులు దాటలేరని ఓ నమ్మకముంది. అందుకే తెలుగమ్మాయిలు చిత్రసీమలో క్లిక్ అవరని చాలామంది ఇదే కారణంగా చెబుతుంటారు. కానీ ఈషా రెబ్బా అలాంటి అవకాశమే ఇవ్వకుండా ఇటీవల తన అందాల ప్రదర్శన డోస్ పెంచేసింది. ఈషా కూడా ఇలా కనిపించగలదా అని ఆమెతో సినిమాలు చేసినవారే ఆశ్చర్యపోయేలా అదరగొడుతోంది.

11/02/2019 - 20:51

ఒక్కొక్క హీరోయిన్‌కు గతంలో నటించిన హీరోలతో మంచి స్నేహం ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు దొరుకుతాడా, వ్యతిరేక వ్యాఖ్యానాలతో దిమ్మదిరిగే కౌంటర్‌లు ఇద్దామా అని కొందరు ఎదురుచూస్తుంటారు. అలాంటివారిలో పూనమ్ కౌర్ చేరుతుంది. గతంలో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు సరైన అవకాశాలు లేక బ్యాక్ టు పెవిలియన్‌లా వెళ్లిపోయింది. కానీ గతం తాలూకు కోపతాపాలను ఇపుడు ప్రదర్శిస్తోంది.

Pages