S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/22/2020 - 00:13

మాటల సినిమాగా 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలం ఆరా’
*

03/15/2020 - 00:14

దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కరోనా వైరస్ నిరోధక చర్యలు మొదలయ్యాయి. ప్రాథమిక పాఠశాలలకు మార్చి 31వరకూ సెలవులిచ్చేశారు. తాజాగా అన్ని థియేటర్లు మూసేయాలంటూ కేజ్రీ, కేసీఆర్ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయ. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలకు ప్రజలూ సహకరించాలంటూ ప్రచారం మోతెక్కిస్తున్నారు. -నిత్యం జనం గుమిగూడేది స్కూళ్లు, థియేటర్లు, మార్కెట్ ప్రాంతాలే కనుక..

03/08/2020 - 00:15

రాక్షసుడిని తలపించేలా కాయాన్ని పెంచిన రానా
-ఒక్కసారిగా బక్కపల్చని బైరాగి ఆకృతిలోకి ఎలా మారాడు? నిజంగానే ఆడియన్స్‌కి ఓ పజిల్ ఇది. ‘అరణ్య’ కోసం అడవి మనిషి అవతారమెత్తాల్సి వచ్చినా
-ఆకృతిని ఎలా కావాలంటే అలా మార్చేయడం మాత్రం అంత ఈజీ కాదు. అయితే -అసాధ్యం కాదని నిరూపించడానికి
ఎంత కష్టమైనా పడతాం అంటున్నారు మన హీరోలు.

03/01/2020 - 00:09

టాలీవుడ్ మరో ఏడాది దాటిది. ఇది ఏటా సాగేదే. మీడియా లెక్కల ప్రకారం టాలీవుడ్‌లో దాదాపు 70 అనువాద సినిమాలతోపాటు 184 స్ట్రెయిట్ చిత్రాలు వచ్చినట్టు. అందులో మహర్షి విజయంతో ఆరంభించి, ప్రతిరోజూ పండగే విజయంతో గడచిన ఏడాది ముగిసిందంటూ మీడియా సినిమా చూపించింది. అయితే, మీడియా చూపించిన సినిమా హిట్టనలేం. ఎందుకంటే -ఆ కోణంలో చూస్తే ఏటేటా టాలీవుడ్ ఎదిగిపోతున్నట్టే కనిపిస్తుంది.

02/23/2020 - 00:07

అక్షరంతో ఆలోచన రేకెత్తించేవాళ్లు కొందరు. అక్షరంతో ఆనందాన్ని పంచేవాళ్లు ఇంకొందరు. అక్షరానికి శబ్దాన్ని జోడిస్తే -అద్భుతం అనిపించిన వాళ్లు మరికొందరు. పాటగానో పద్యంలానో, మాటగానో మహా గేయంగానో.. ముందుతరం ఉద్దండులు సినిమాకూ ఒకింత సంపదను సమకూర్చివెళ్లిపోయారు. వాళ్లకు ఆనవాళ్లుగా ఉన్నవాళ్లు ఇంకా సినీ సాహితీ సంపదను సమకూరుస్తూనే ఉన్నారు.

02/16/2020 - 00:07

ఎవరీ శ్రావణ భాద్రపదాలు అని అడిగాట్ట ఒక సందర్భంలో గుడిపాటి వెంకటచలం, దాశరథి, సినారెలనుద్దేశించి. అప్పటికింకా దాశరథి, సినారెలు ఇప్పుడు మనం చెప్పుకునేంత ఎత్తుకు ఎదగలేదు. నిజానికి దాశరథి, సినారె విషయంలో భాద్రపదం, శ్రావణం తర్వాత ఆరేళ్ళకు కాని రాలేదు. దాశరథి 1925లో జన్మించారు. సినారె 1931లో జన్మించారు.

02/09/2020 - 00:24

పాన్ ఇండియా సినిమా -బాహుబలి.
ఈ సినిమాలో జక్కన్న ఓ అద్భుతమైన సన్నివేశాన్ని రూపొందించాడు -విలన్ ఎంత బలవంతుడో చూపించడానికి. కండలు తిరిగిన బల్లాల దేవుడు బాగా బలిసిన ‘మొహంజదారో’ను వట్టి చేతులతో ఎదుర్కోవాలి. దర్శకుడు ఏం సీనేశాడ్రా బాబూ అనిపిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకునేలా సీన్ తీశాడు. కాకపోతే -గ్రాఫిక్స్ ఎద్దు సీన్‌లోని ఫీల్‌ని చంపేసింది.
-కొనే్నళ్లు వెనక్కెళదాం.

02/02/2020 - 00:07

తొలి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 1932, ఫిబ్రవరి 6న విడుదలైన సందర్భంగా...
*
87ఏళ్ల ఘన చరిత్ర -తెలుగు సినిమాది. ఇందులోని ప్రతి పుటా ఆసక్తిదాయకం. ఎంతోమంది కళాకారులు, కృషీవలుల సృజనాత్మకత, మేధా సంపత్తులకు ఇది నిలువెత్తు రూపం -నేటి తెలుగు సినీ పరిశ్రమ. 1931లో హెచ్‌ఎమ్ రెడ్డి నిర్మించిన మొదటి టాకీ చిత్రం- భక్తప్రహ్లాద నుంచి నేటివరకూ తెలుగు సినీవనంలో

01/26/2020 - 00:05

ఫిల్మ్ ఇండస్ట్రీలో-

01/19/2020 - 00:03

తెలుగు చలనచిత్ర దర్శకుల్లో ఆదుర్తి సుబ్బారావు ప్రత్యేకత కలిగిన అగ్రశ్రేణి దర్శకుడు. చక్కటి కుటుంబ కథా చిత్రాలను మానవీయ విలువలతో హృదయానికి హత్తుకొనేలా రూపొందించటంలో సిద్ధహస్తుడు. నవరసాలు మేళవించి అందరికీ నచ్చి మెచ్చే సినిమాలను అందించారు. హిందీ, తమిళ భాషల్లోనే కాకుండా తెలుగులో 26 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిల్లో మూడొంతులకు పైగా సినిమాలు కుటుంబ కథా చిత్రాలకు పెద్ద బాలశిక్షలా మారాయి.

Pages