S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/29/2018 - 05:05

సినిమా హాలులోకి ప్రవేశించిన ప్రేక్షకుడు తననుతాను మరచిపోయి స్వప్నలోకంలో విహరించాలని కోరుకుంటాడు. సినిమా కథలో నటిస్తున్న పాత్రలలో లీనమైపోతాడు. తనను ఆ పాత్రల ప్రవర్తనతో ఐడెంటిఫై అవుతాడు.

07/21/2018 - 22:44

============================================================

07/15/2018 - 04:43

రచయితలు కథలు, నవలలు రాస్తారు. పత్రికలకు పంపుతారు. ఎడిటర్లు తమ పత్రిక అభిరుచులకు, ఆశయాలకు అనుగుణంగా వుండి, పాఠకులను అలరిస్తుందని భావించిన రచనలను ప్రచురిస్తారు. పాఠకులను ఆకట్టుకున్న రచయితల కథల సంపుటాలు, నవలలు ప్రచురణకర్తలు పుస్తక రూపంలో మార్కెట్‌కి పంపిస్తారు. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పత్రికలు, పుస్తకాలు చదువుతారు.

07/08/2018 - 00:21

** సినిమాకు ప్రారంభం... ఇంటర్వెల్ బ్యాంగ్... క్లైమాక్స్... ఈ మూడూ పడికట్టురాళ్ళు! ఇవి కుదిరాయా కథనం ఆటోమాటిగ్గా అందంగా అల్లుకుపోతుంది. 24ఫ్రేమ్స్ అలవోకగా అమరిపోతాయి. సినిమా ఆబాల గోపాలాన్ని అలరించేలా అద్భుతంగా తయారైపోతుంది. అందుకే కథకుడు వీటిపైనే ఎక్కువగా దృష్టిసారిస్తాడు. ప్రారంభం అదిరిపడేలా రాసుకుంటాడు. అంటే ప్రేక్షకుల్లో ఆసక్తికలిగేలా మొదలుపెడతాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టేలా చూసుకుంటాడు.

07/01/2018 - 00:04

భారీ సెట్టింగుల వలన సినిమా ఆడదు. విదేశీ లొకేషన్లలో షూటింగ్ చేశారనీ సినిమా ఆడదు. హీరో ఇమేజ్‌వల్ల సినిమా ఆడదు. మరి దేనివల్ల సినిమా ఆడుతుంది? కేవలం కథవల్ల.

06/23/2018 - 23:33

** సినిమా వాళ్ళ మ్యాజిక్కులు జిమ్మిక్కులు పనిచేయడం లేదు. అసలు పట్టించుకోవడం లేదెవరు. మా పిక్చర్ సూపర్‌గా ఉంటుందహో అని టీవీల్లో దండోరా వేస్తే చూసి నవ్వుకుంటున్నారంతే.. మా‘పిక్చర్’ని మించిన ‘మిక్చర్’ ఇంతవరకూ రాలేదని చెబుతుంటే విని ఊరుకుంటున్నారంతే. మా చిత్రాన్ని ఫ్లాప్ చేయడానికి నెగెటివ్ టాక్ తెచ్చే కుట్ర పన్నుతున్నారంటూ.. ప్రేక్షకుల సానుభూతికోసం కొత్త ఎత్తుగడ వేస్తే... ప్చ్!

06/16/2018 - 21:04

సినిమాకు బలం కథ. మూలం కథే. ఆ కథను కళ్లకుకట్టినట్టు ప్రేక్షకులకు చూపించేవాడు దర్శకుడు. పాత్రలు, పరిసరాలు, ప్రాంతీయ వాతావరణం, జీవన విధానాలు ఇవన్నీ ఒక దానితో ఒకటి కలిసి ఉండేటట్లు నిర్మిస్తేనే ఎక్కడా ఎటువంటి విమర్శలు రావు. అవి పౌరాణిక చిత్రాలు కావచ్చు.

06/09/2018 - 22:43

**తెరపై.. వెండితెరపై హీరో కనపడగానే హరివిల్లు నేలకు వంగి సప్తవర్ణాలను ఎదపై వెదజల్లి మదిలో వసంతాలు పూయించినట్లు గాలి తెమ్మెరలు అలలు అలలుగా తెరలు తెరలుగా గుండె గూడును ఊయలలూపుతూ సరదా ఊసులు చెవిలో చెరవేసినట్లు.. ఎగిరి ఎగిరి అందిన ఆకాశాన్ని అలవోకగా తడిమి ఆనందానుభూతులమయమై తానే మైమరచిపోయినట్లు సగటు అభిమాన సినీ ప్రేక్షకుడు.. సంతోషాల కెరటాలపై కెగసి చిన్న పిల్లాడిలా కేరింతలు కొడతాడు.

06/02/2018 - 23:56

‘‘ఈ సినిమాపై కక్షకట్టే అవకాశాలున్నాయి. పనిగట్టుకొని డివైడ్ టాక్ సృష్టిస్తారు. విమర్శలు చేస్తారు. ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులే దాటించాలి...’’అంటూ స్వయంగా ఓ ప్రముఖ సినిమా గురించి... మరో ప్రముఖ నిర్మాత.. ఆ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో ఉద్వేగంతో వెలువరించిన సంచలనాత్మక వ్యాఖ్యలు.. ప్రస్తుతం సినిమా రంగంలో అన్నివర్గాల వారిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి! ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి!

05/27/2018 - 01:25

**తెలుగు సినిమా 1932లో ‘్భక్తప్రహ్లాద’తో మొదలైనా 1938 నుంచే తెలుగు సినిమా స్వర్ణయుగం ప్రారంభమైంది. ఈ స్వర్ణయుగం 1970వరకు కొనసాగిందని సినీ పెద్దలు నిర్ణయించారు.
=====================================

Pages