S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/25/2019 - 00:02

సాహో..
ఓ సాహసం.
ఓ తెగింపు. ఒకింత తెలివి. శిఖరమంత ఖ్యాతి. హాలీవుడ్‌తో పోటీ పడేందుకు తెలుగు సినిమా ‘బాహుబలి’ అనే విత్తనమేసింది. అదిప్పుడు ‘సాహో’గా అంకురించింది. భవిష్యత్‌లో హాలీవుడ్‌తో పోటీ పడే సినిమాలంటూ భారతీయ సినిమా నుంచి పుట్టుకొస్తే -వాటికి ఆ ధైర్యాన్ని నూరిపోసిన చిత్రాలుగా వీటినీ ప్రస్తావించాలి. అందుకే సాహోని ఆర్థిక కోణంలోకంటే -భవిష్యత్‌కు కొత్త దారి చూపే సినిమాగా చూడాలి.

08/18/2019 - 00:04

టాలీవుడ్ స్టామినా ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఇది -ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. నిజానికి సెవెంటీస్ నుంచే మొదలైందని చెప్పడానికి
ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రామ్‌గోపాల్ వర్మ ‘శివ’ ఎరా నుంచి ‘సత్య’ ఎరా వరకూ.. మధ్యలో అనేకమంది హీరోలు, దర్శకులు వాళ్ల చిత్రాలతో బాలీవుడ్‌పై తీవ్ర ప్రభావమే
చూపించారు. ఇప్పుడు నార్త్ ఆడియన్స్ -తెలుగు హీరోలు,

,
08/10/2019 - 21:27

అభ్యంతరాలన్నీ -నిరభ్యంతరంగా తెరకెక్కేస్తున్నాయ్.
అడ్డుచెప్పాల్సిన సెన్సారు -అలాంటి కోణంలో
‘అలాంటలాంటి’ శబ్ద దృశ్య సన్నివేశాల్ని పట్టించుకోవడం
మానేసిందా? అన్న సందేహాలూ ముసురుతున్నాయి.
సెన్సారు కంచెదాటి సినిమా బయటికొచ్చే ప్రసక్తే లేదు.
కాకపోతే -సెన్సారు సర్టిఫై చేసిన కాపీయే థియేటర్లలో
ప్రదర్శితమవుతుందా? అన్న అనుమానాలు మాత్రం కొన్ని

08/04/2019 - 00:07

అల్లు. రెండక్షరాల్లో రెండుతరాల హాస్యపు జల్లు. కితకితలకే కితకితలు పెట్టగల రామలింగడి హాస్యం -చిరస్మరణీయం. ఓనమాల దగ్గర మొదలుపెట్టి కామెడీ డిక్షనరీగా ఎదిగిన అల్లుకు రెండేళ్లలో వందేళ్ల సంబరం జరగనుంది. చారిత్రక కథల్లో చతురోక్తుల వికటకవిగా విజయనగర ప్రజలను నవ్వించిన రామలింగడు -రాయలతోనే కనుమరుగయ్యాడు.

07/28/2019 - 00:20

ఏ రంగంలోనైనా..
-ఏళ్ల తరబడి పని చేస్తే, వాళ్లను ‘సీనియర్’ అంటారు.
ఒక్క చిత్ర పరిశ్రమలోనే..
-కాటికి కాళ్లుచాపిన వాళ్లను సైతం ‘జూనియర్’ అంటారు.

07/21/2019 - 00:08

ప్రచారం బావుంటే
-ఎన్నికల్లో నెగ్గి ఎమ్మెల్యే కావొచ్చు. -రాజకీయం.
ప్రచారం బావుంటే
-పావలా వస్తువును పాతికకు అమ్మొచ్చు. -వ్యాపారం
ప్రచారం బావుంటే
-జోనరేదైనా.. జనంపై బలంగా రుద్దొచ్చు. -సినిమా
*

07/14/2019 - 00:17

ఒక్క సమస్యకు వంద పరిష్కారాలు. ఇది -హీరోయిజం. ఒక్క పరిష్కారానికి వంద సమస్యలు. ఇది -విలనిజం. 80ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఏ కథను తడిమినా స్పర్శగా తగిలే సింపుల్ సూత్రమిదే.

07/06/2019 - 23:59

కొంచెం కొంచెంగా రోజూ తాగితే
-పాయిజన్ కూడా ఫలరసంగానే తోస్తుంది.
పున్నమినాగు చిత్రంలోని చిరంజీవి పాత్ర గుర్తుకొస్తోంది కదూ.
**
సినిమా సినిమాకూ శృతిమించితే
-శృంగారం కూడా నీలిచిత్రమైపోతుంది.

06/30/2019 - 00:12

కొత్త అనుభవం కంటే -పాత జ్ఞాపకం మిన్న. వర్తమాన సినిమాపై ఓ సినీ విశే్లషకుడి సెటైర్ ఇది. తెలుగు సినిమా చరిత్రను ఘనంగా చెప్పుకోవాలంటే -పాత సినిమాల్ని మననం చేసుకోవడం తప్ప, కొత్త సినిమాలు సృష్టించే చరిత్రను చదువుకోలేం.. అన్నది ఆయన సెటైర్‌లో దాగివున్న పంచ్. కరెక్టే అనడానికి కంటెంట్ లెక్కలేనంత. ఎందుకంటే -ఏ పాత సినిమాను టచ్ చేసినా, అందులోని ఓ పాట విన్నా మనసుకు హాయనిపిస్తుంది.

06/23/2019 - 00:00

సోషల్ మీడియా మనసుపడితే
-ఎక్కడో మారుమూల గ్రామంలో టీ అమ్ముకునేవాడు సైతం
ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోవచ్చు.
సోషల్ మీడియా పగబడితే
-గౌరవంగా బతుకుతున్న సెలబ్రిటీ సైతం గంటల్లో శవమైపోవచ్చు.

Pages