S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/29/2018 - 20:04

ఆకాశమే హరివిల్లయ వేనవేల రంగుల కలయికతో హృదిని అలరించినట్లు... అవని పూల వనమై కుసుమ పరిమళాలతో గుండెని అభిషేకించినట్లు... అంతరిక్షమే చల్లని వెనె్నలగా మారి మదిని పులకరింప చేసినట్లు... ఏకంగా మేను గాలి పొరలై తేలిపోతూ తన్మయత్వానికి లోనైనట్లు... ఓష్..! అసలిలాంటి ఎన్నో ఉపమానాలనైనా మాలలుగా గుడిగుచ్చి మనో వాకిట అనుభూతుల తోరణాలుగా అలంకరింప చేయొచ్చు. అంత హ్యాపీ మ్యాటరన్న మాట!! ఏంటది? మరదేనండో..

01/22/2018 - 19:33

సగటు మనిషికి అందుబాటులో వుండే ఏకైక వినోద సాధ నం సినిమా. కానీ అది రానురాను అందరాని చందమామగా మారుతోంది. సగటు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రేక్షకులు ఒక సినిమా చూడటానికి కుటుంబ సమేతంగా వెళ్లాలంటే వెయ్యి రూపాయల నోటు ఖర్చయపోవాల్సిన పరిస్థితి..
ఒక మామూలు కుటుంబానికి ఇది సాధ్యమా?

01/08/2018 - 20:22

పవన్‌కళ్యాణ్- త్రివిక్రమ్‌ది సూపర్‌హిట్

01/01/2018 - 20:03

డబుల్ హ్యాట్రిక్‌తో పరిశ్రమలో సంచలనం

12/25/2017 - 19:51

తెలుగు చలనచిత్ర సీమలో ‘మెగా’ హీరోగా చిరంజీవికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ 150’తో రీఎంట్రీ ఇచ్చి తన స్టామినాలో ఏ మాత్రం మార్పులేదని నిరూపించారు. మెగాస్టార్‌గా ఆయనకున్న క్రేజ్ బాక్సాఫీస్‌ని షేక్‌చేస్తోంది. మెగా చిత్రం విడుదల సమయంలో అయితే ఈ హడావుడి మరింతగా కనిపిస్తుంది. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం చూడడానికి రెండు కళ్లు చాలవు.

12/18/2017 - 19:41

తెలుగు చిత్రసీమలో గత రెండు, మూడేళ్లుగా కొత్తనీరు ఎక్కువగా వస్తోంది. అలా వచ్చిన వారు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. దానికితోడు చిన్న సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. తక్కువ బడ్జెట్.. ఎక్కువ ప్రచారం.. అధిక లాభాలు..ఇదీ దీని ఒరవడి.

12/11/2017 - 18:46

‘అజ్ఞాతవాసి’కి ఎదురేలేదు..అంటున్నారు పవన్‌కళ్యాణ్ వీరాభిమానులు. వారి మాటల్లో అర్థం లేకపోలేదు. ప్రస్తుతం ఆయన రెండు పడవల ప్రయాణం చేస్తూ అటు అభిమానులను, ఇటు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో వైపు రాజకీయంగానూ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

12/04/2017 - 19:48

‘ఒక దృశ్యం, గ్రంథం, చిత్రం నచ్చనంత మాత్రాన తలలు తీస్తాం, ముక్కులు కోస్తాం’ అని బెదిరించటం
అప్రజాస్వామికం’ అని భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు హెచ్చరించారు. ఇప్పుడు తెలుగులో

11/27/2017 - 20:06

అభిమాన హీరో చిత్రం షో ప్రారంభమైందంటే
చాలు.. థియేటర్లలో ఒకటే గోల, ఈలలు, కేకలు.
విడుదల రోజు ప్రదర్శనలు, ర్యాలీలు, ఊరేగింపులు.
ఇవి చాలవన్నట్లు థియేటర్ వద్ద జోరుగా.. హుషారుగా హంగామా. అభిమానం అన్నది ఉండాల్సిందే.. ఎవరూ
కాదనలేరు. అయితే ఆ అభిమానం కాస్త హద్దులు
దాటకుండా ఉంటే మంచిది అని గ్రహించినప్పుడే
వారి అభిమానానికి ఓ విలువ. వారి అల్లరికి ఓ అర్థం.

11/20/2017 - 19:28

తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఎటు చూసినా, ఎవ్వరినోటా విన్నా నంది అవార్డుల ఆ‘నందో’త్సాహమే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత గత ఐదేళ్లుగా
చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డుల వేడుక లేనేలేదు. దాంతో పరిశ్రమలో కాసింత నిరాశ.. నిస్పృహ... ఈ పండగ ఎప్పుడెప్పుడా? అని చిత్రసీమ
ఆసక్తిగా ఎదురుచూసింది. వారి ఎదురు చూపులకు ఫలితం రానే వచ్చింది.

Pages