S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/18/2015 - 04:40

చిన్న సినిమాలు చాలావరకూ -పేలాల్లా పేలిపోతున్నాయి. అదృష్టం కలిసొచ్చి పెద్ద సినిమాలు అడ్డురాకుంటే.. ఆశించినట్టుగా థియేటర్లు దొరికితే.. ఇబ్బందిలేకుంటే సినిమా ఆడకపోతుందా? అన్న ఆశలతో చిన్న సినిమాలు టాలీవుడ్ కార్ఖానాలో తయారవుతూనే ఉన్నాయి. విడుదలవుతూనే ఉన్నాయి. అయినా -చిన్న సినిమా పేలిపోతుంది. ఎందుకు?
**

12/11/2015 - 05:00

సినిమాకు మెసెజ్ కొత్త కాదు. సినిమాలో మెసెజ్‌లూ కొత్తకాదు. సర్గయుగపు సినిమాల కాలం నుంచీ -ఆడియన్స్‌కి మెసేజ్‌ల సంస్కృతి నడుస్తూనే ఉంది. నిజానికి సినిమాయే -ఓ మెసెజ్. కథానాయకుడు గొప్పవాడు, ప్రత్యేకమైన వాడు కనుక -చూసేవాళ్లకు ఏదోక నీతి బోధించడం సహజం.
...

12/04/2015 - 05:52

చిన్న కథ. చిత్రమైన కథనం. చిగురంత పెట్టుబడి. చికాకుపెట్టని కాస్టింగ్. చివరి వరకూ వెన్నుదన్నుగా నిలిచే టెక్నీషియన్లు. చిత్రానికి ప్రాణం పోయగల సంగీతం. వీటన్నింటినీ మంచిగా తాలింపు పెట్టే కొంచెం అనుభవమున్న దర్శకుడు. వెరసి -సింపుల్‌గా మంచి చిన్న సినిమా.

11/27/2015 - 04:54

సరిగ్గా వెతికితే -సమస్య కడుపులోనే పరిష్కారం ఉంటుంది. కనిపెట్టినోడు ముందుకెళ్తాడు. భయపడినోడు కనుమరుగైపోతాడు.

సమస్య నుంచి పరిష్కారానికి జరిపే ప్రయాణమే -సినిమా. సో, సమస్యను పుట్టించి,
పరిష్కరించే ప్రక్రియ పరిశ్రమకు బాగా తెలుసుకనుక -ఎదురైన సమస్యను
పరిష్కరించుకోవడం దానికి పెద్ద కష్టం కాదు. అలాంటి పరిష్కారాల్లో తాజా పరిష్కారమే -గ్యాప్.

06/04/2015 - 11:48

మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెలుగు చిత్ర నిర్మాతలు సినిమాలు రూపొందించే పద్ధతి మారిపోతోంది. ఆకాశంలో సగం నిండితేనే మిగతా సగం కూడా నిండుతుంది. మహిళా ప్రేక్షకులు లేని థియేటర్లలో నడిచే చిత్రాలకు ఆదరణ ఎప్పటికీ అందదు. వారిని దృష్టిలో పెట్టుకొని నిర్మించిన చిత్రాలకు కనకవర్షం కురుస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు మహిళల ఇతివృత్తాలతో చిత్రాలను నిర్మించేవారు.

Pages