S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/30/2019 - 22:06

ఒకప్పుడు సమాజంలో కొందరికి అక్షరజ్ఞానం ఉండేది కాని ‘విజ్ఞానం’ ఉండేది కాదు. మరికొందరికి విద్యలేకపోయినా ‘విజ్ఞానం’, ‘తెలివిగా ఆలోచించడం’ఉండేది. ప్రతి ఇంటికి బట్టలు ఉతకడానికి ఒక మడేలన్న ఉండేవారు. వారు బట్టల లెక్కలు, రావలసిన నగదు నోటితోనే చెప్పగలిగేవారు. అందుకే అప్పుడు ‘చదివినాడికన్నా మడేలన్న మిన్న’ అని అందరూ అనేవారు. 1967లో ఎన్.టి.ఆర్.

, , ,
11/23/2019 - 22:54

*నటి సావిత్రి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం -చిన్నారి పాపలు (1968). కేవలం నటనలోనే కాదు దర్శకత్వం వహించడంలోనూ తన ప్రజ్ఞాపాటవాన్ని సావిత్రి నిరూపించుకుంది. ఇతర సాంకేతిక శాఖల్నీ మహిళలే నిర్వహించడం విశేషం. కథను దర్శకులు వి మధుసూదనరావు సతీమణి వి సరోజిని వ్రాయగా సావిత్రి స్క్రీన్‌ప్లే సిద్ధం చేసింది. ప్లేబ్యాక్ గాయని పి లీల సంగీతం నిర్వహించగా, నటి రాజసులోచన నృత్య దర్శకత్వాన్ని చేపట్టింది.

11/23/2019 - 22:48

1969లో విడుదలైన ‘విచిత్ర కుటుంబం’ నాకు నచ్చిన సినిమా. ఈ చిత్రాన్ని నిర్మాత వికెపి సుంకువల్లి (సుంకువల్లి) శ్రీ రాజ్ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. పూర్తి వినోదంతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రమిది. యన్టీ రామారావు, కృష్ణ అన్నదమ్ములుగా, సంధ్యారాణి చెల్లిగా, సావిత్రి, విజయనిర్మలలు యన్టీఆర్, కృష్ణలకు భార్యలుగా నటించారు.

11/23/2019 - 22:46

‘మోగునా ఈ వీణ మూగ వోయిన రాగహీన అనురాగహీన’ ఇదీ పల్లవి పాటకు. పాట ‘మురళీకృష్ణ’ చిత్రంలోది. చిత్ర దర్శకుడు దర్శక పితామహ పి పుల్లయ్య. గీత రచయిత ఆచార్య ఆత్రేయ. సంగీత సంధానకర్త మాస్టర్ వేణు. సంగీతానికే మాస్టర్‌లాంటి వాడు కనుక ‘మాస్టర్’ ఇంటిపేరుగా స్థిరపడింది. పేరేకాదు ఆయన స్వరపరచిన సంగీతపు తీరూ అంతే మరి. మోగునా ఈ వీణ మూగవోయిన రాగహీన అనురాగహీన (పల్లవిలోనే నిరాశ...నిస్పృహ...) పాటలెన్నో నేర్చినది...

11/16/2019 - 22:30

కేరింత, మనమంతా, జెర్సీవంటి ఫీల్ గుడ్ చిత్రాలతో మెప్పించిన విశ్వంత్ -అదేతరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుమదుర్గా క్రియేషన్స్‌పై దుర్గాప్రసాద్ మాగంటి నిర్మాతగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -తోలుబొమ్మలాట. విశ్వంత్ కథానాయకుడు. రాజేంద్రప్రసాద్, వెనె్నల కిశోర్, హర్షిత ప్రధాన తారాగణం.

11/16/2019 - 22:12

బాపూ గీసిన కొకోపా
సినీ స్వర్ణయుగంలో సారథి
*
రచయిత: రాంపా
వెల: 125/-
ప్రచురణ:
సాహితి ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్
సిఆర్ రోడ్, చుట్టుగుంట, విజయవాడ
*
కొకోపా.

11/16/2019 - 22:10

అంజలీదేవి, జగ్గయ్య, గిరిజ ప్రధాన తారాగణంగా 1957లో వచ్చిన పెద్దరికాలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతో అలరించింది. సందేశాలు ఇచ్చే పని పెట్టుకోకుండా ఒక మంచి కథను సూటిగా చెప్పే ప్రయత్నం చేసిన ఈ చిత్రానికి దర్శకుడు చాణక్య. భద్రయ్య ఒక భూస్వామి. అతనికి డబ్బంటే చాలా ఇష్టం. పైగా బోలెడు పట్టుదల. కొడుకు సత్యం మందబుద్ధి. తండ్రి ఎదుట గొంతు ఎత్తలేడుకానీ, పొలంగా స్వేచ్ఛా స్వాతంత్య్రం అంటూ పాటలు పాడుతూ ఉంటాడు.

11/16/2019 - 22:08

యన్టీ రామారావు, కృష్ణకుమారి, జగ్గయ్య ప్రధాన తారాగణంగా రాజ్యలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ రూపొందించిన గుడిగంటలు చిత్రంలో ‘నీలోన ననే్న నిలిపేవు నేడే/ ఏ శిల్పి కల్పనవో.. ఏ కవి భావనవో’ పాట నాకు చాలా ఇష్టం. విక్టరీ మధుసూదన రావు దర్శకత్వంలో సుందర్‌లాల్ నహతా, డూండీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఈ పాట ఓ అద్భుతం. దాశరథి పదాలకు ఘంటసాల వారి స్వీయ బాణీలో అద్భుతంగా ఆలపించారు.

11/09/2019 - 20:30

సరిలేరు నీకెవ్వరు టీం కేరళలో దిగిన గ్రూప్ ఫొటో. షెడ్యూల్ షూట్ ముగిసిన సందర్భంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. హీరో మహేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో ఇలా స్టిల్ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలకానున్న ఈ చిత్రంలో సుధీర్ఘ విరామం తరువాత నటి విజయశాంతి ఓ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంటే, తొలిసారి రష్మిక మండన్న మహేష్‌తో జోడీ కడుతోంది.

11/09/2019 - 20:29

కృష్ణ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన విప్లవవీరుని కథ అల్లూరి సీతారామరాజు. 1974లో విడుదలై సంచలన విజయం సాధించింది. భారత ప్రజలను స్వేచ్ఛా స్వాతంత్య్రాలవైపు నడిపించిన ఆయన త్యాగం మరువలేనిది. ఆయన ప్రేయసి సీత అతన్ని వివాహమాడాలని ఎదురుచూసింది. రామరాజు దేశ యాత్రలో వున్నాడు. రాబోయే పౌర్ణమికి వస్తాడన్న అతని మాటనే వేదంగా భావించి ఆయన కోసం ఎదురుచూస్తోంది.

Pages