S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/27/2015 - 05:26

హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు పాత్ర మార్చాం.
బడ్జెట్‌తో రాజీపడకుండా చిత్రం పూర్తి చేశాం.
నటీనటులంతా (కోట్లు తీసుకుని) పూర్తిగా సహకరించారు.
హీరోయిన్ తన పాత్రకు న్యాయం చేసింది.
ఈ నటి తప్ప ఈ పాత్రలో ఇంకెవరినీ ఊహించలేం.
చిత్రంలోని ఐదు పాటలూ అమృత గుళికలే.
అబ్బో సంగీతాన్ని వినాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం.
ఈ చిత్రం -హీరో జీవితానికి ఓ మైలురాయి

11/27/2015 - 05:25

డైరెక్టర్స్ ఛాయిస్..

11/27/2015 - 05:24

అగ్రనటులు అక్కినేని, ఎన్టీఆర్‌ల తర్వాత హీరోల్లో ఆల్‌రౌండర్ కాంతారావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలతోపాటు జానపద హీరోగా ప్రత్యేకతను నిరూపించుకొంటూ నారద పాత్రలో తనకుతానే సాటి అనిపించుకొన్నాడు.

11/27/2015 - 05:23

అందంగా కనిపించేవాళ్లు అందం కనపడకుండా నటించాలనుకుంటారు. కానీ, అందంగా కనపడడంతో ఆ సినిమాలు హిట్ అయిపోతుంటాయి. అలాంటి గాడ్‌గిఫ్ట్ బేబి సమంత తాజాగా ఓ డీగ్లామర్ పాత్రలో నటించడానికి సిద్ధమవుంతోంది. తమిళంలో రూపొందుతున్న వాడా చిత్రంలో ఆమె ఎటువంటి మేకప్ లేకుండా డీగ్లామర్ కాస్ట్యూమ్స్‌తో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కామన్ హీరో ధనుష్ నటిస్తుండడం మరో విశేషం. ఇద్దరూ డీగ్లామర్‌గానే నటిస్తారట.

11/27/2015 - 05:02

పైకి నేను చాలా కూల్‌గా కనపడతా. కానీ లోపల చాలా ఫైర్ వుంది. ఈ ఫైర్ ఎక్కడ ఉపయోగిస్తానో తెలుసా? సెట్స్‌లో నాలో వున్న ఫైర్‌ను నటన రూపంలో మార్చేస్తానని చెబుతోంది అందాల నటి కత్రినాకైఫ్. పరిశ్రమకు వచ్చి 12 ఏళ్ళు దాటాయి. ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాను. ప్రతి సన్నివేశం గురించి నిరంతరం ఆలోచిస్తూనే వుంటాను. ఆ సీన్ ఎలా చేస్తే పండుతుంది అనేదే ఆలోచిస్తాను.

11/27/2015 - 04:57

ఎన్ని సినిమాలొచ్చినా ప్రేక్షకుడి మనసుకు నచ్చే సినిమాలు మాత్రం ఈ రెండు మూడు వారాల్లో అసలు రాలేదు. ఈవారం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కమల్‌హసన్ ‘చీకటి రాజ్యం’, రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ‘కుమారి 21ఎఫ్’, అందరూ నూతన తారాగణంతో రూపొందించిన ‘చిరుగొడవలు’, ధన్‌రాజ్ ప్రధాన పాత్రలో ‘ఒక్కడితో మొదలైంది’ చిత్రంతోపాటుగా, ‘మోహిని ది హీరోయిన్’, ‘మరియన్’ చిత్రాలు విడుదలయ్యాయి.

11/27/2015 - 04:57

స్వయంకృషితో, ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి అక్కినేని లక్ష్మీవరప్రసాద్ (ఎల్వీ ప్రసాద్). సినిమా పరిశ్రమపట్ల అభిరుచితో బొంబాయి చేరి థియేటర్ (డైమండ్) గేటు కీపర్‌గా పనిచేసి, తరువాతి కాలంలో తాను నిర్మించిన సినిమా (ఖిలోనా) ఆ థియేటర్‌లోనే సిల్వర్ జూబ్లీ జరుపుకునేంత స్థాయికి ఎదగడం అపురూపమైన ఘట్టం.

Pages