Others

అబ్బా.. అలానా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందంగా కనిపించేవాళ్లు అందం కనపడకుండా నటించాలనుకుంటారు. కానీ, అందంగా కనపడడంతో ఆ సినిమాలు హిట్ అయిపోతుంటాయి. అలాంటి గాడ్‌గిఫ్ట్ బేబి సమంత తాజాగా ఓ డీగ్లామర్ పాత్రలో నటించడానికి సిద్ధమవుంతోంది. తమిళంలో రూపొందుతున్న వాడా చిత్రంలో ఆమె ఎటువంటి మేకప్ లేకుండా డీగ్లామర్ కాస్ట్యూమ్స్‌తో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కామన్ హీరో ధనుష్ నటిస్తుండడం మరో విశేషం. ఇద్దరూ డీగ్లామర్‌గానే నటిస్తారట. ఈ చిత్రంతో సమంత అటువంటి నటనా ప్రాధాన్యత వున్న పాత్రలవైపు అడుగులు వేస్తోందా అని కోలీవుడ్ మీడియా ఆరాలు తీస్తోంది. చక్కనమ్మ ఎటువంటి పాత్రలు చేసినా బాగానే వుంటాయి కదా!