Others

అభినందనల పూలజల్లు -- శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్రనటులు అక్కినేని, ఎన్టీఆర్‌ల తర్వాత హీరోల్లో ఆల్‌రౌండర్ కాంతారావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలతోపాటు జానపద హీరోగా ప్రత్యేకతను నిరూపించుకొంటూ నారద పాత్రలో తనకుతానే సాటి అనిపించుకొన్నాడు. రామ, రావణ, కృష్ణ, దుర్యోధనలాంటి విభిన్న పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్‌ని మీరు ధరించని పౌరాణిక పాత్ర నారదుడు ఒక్కటేనని ప్రశ్నిస్తే, ఆ పాత్ర బ్రదర్ కాంతారావుకే వదిలేశాం. మా సంస్థ చిత్రాల్లో కూడా నారద పాత్రను బ్రదర్‌తోనే వేయించాం అన్నారు. ఇలా విభిన్న పాత్రల్లో రాణించిన కాంతారావును అభినందన సంస్థ సన్మానించిన సందర్భంలో కాంతారావును అక్కినేని పూలజల్లుతో అభినందిస్తున్నారు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717