S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/15/2016 - 05:06

సాధు జంతువులు, పులిలాంటి క్రూర జంతువుతో -ఇదే శీర్షికలో నటి జమునను చూసేవుంటారు. ఈవారం మరో ఫొటోతో కళాభారతిని చూడండి. నాగులచవితి (1956) చిత్రంలో జమున పోషించిన మరపురాని పాత్ర ఒకటి అందరికీ గుర్తుండేదే. ఆ రోజుల్లో పాత్రధారులు నిజమైన పాములతో పాత్రకనుగుణంగా నటించి మెప్పించారు. అందుకే అలనాటి చిత్రాలను నేటితరం ఇప్పటికీ చూసి ఆనందిస్తున్నారు.

01/15/2016 - 05:03

మనీషా కోయిరాలా సెకెండ్ ఇన్నింగ్స్ వేగం పెంచుతోంది. ఆరోగ్యం కుదుటపడిన తరువాత తీరిగ్గా తెరమీదకు అడుగుపెట్టినా -ప్రాజెక్టుల వేగం పెంచే ఆలోచనలో ఉందట. ఇప్పటికే తమిళ చిత్రంతో బిజీగావున్న మనీషా -తాజాగా దర్శకుడు బాల చిత్రానికి సంతకం చేసినట్టు చెబుతున్నారు. కానె్సప్ట్, కంటెంట్ విషయంలో దర్శకుడు బాల ఏమాత్రం రాజీపడడని చెప్పడానికి అతను చేసిన సేతు ఒక్కటి చాలు.

01/15/2016 - 02:57

మాటలు, పాటలు: సముద్రాల సీనియర్
సంగీతం: గాలిపెంచల నరసింహారావు
సహాయకులు: జివి రావు (ఘంటసాల)
రీరికార్డింగ్: సిఆర్ సుబ్బరామన్
(కొన్ని బాణీలుకూర్చారు).
ఛాయాగ్రహణం: సి శ్రీ్ధర్
కళ: ఎస్‌విఎస్ రామారావు
ఎడిటింగ్: టిఎం లాల్
నృత్యం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత, దర్శకులు:
ఘంటసాల బలరామయ్య

01/14/2016 - 21:23

పెను తుపానుకు ముందు మహానిశ్శబ్దం అలుముకున్నట్లుగా సంక్రాంతి సినిమాలకోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ఈవారం తొమ్మిది సినిమాలు తెలుగు తెరపై తళుక్కుమన్నాయి. అయితే ఏ సినిమాలో కూడా సరైన నటీనటులు లేకపోవడంతో, అందరూ కొత్తవాళ్లతో రూపొందించడంతో ఆ సినిమాలకు వెలుగు తక్కువైంది.

01/14/2016 - 21:22

తమన్నా మరోసారి తన స్పీడును పెంచేస్తోంది, హీరోయిన్‌గా కాదు ఐటెం సాంగుల్లో.
విషయంలోకెళితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి చిత్రం అల్లుడు శీనులో ఐటెం చిందేసిన తమన్నా,
ఎంతోమందిని ఆ తరువాత మర్చిపోలేకుండా చేసింది. అది వర్కవుట్ అయిందేమో మరి, సెంటిమెంట్ పరంగా మరోసారి తమన్నా చేతే తాజాగా చిత్రంలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వస్తున్న

01/08/2016 - 01:56

ఈ కింది విషయాలను గమనించగలరు

01/08/2016 - 01:54

-దర్శకుడు కిషోర్ తిరుమల

స్క్రిప్ట్ బలంగా ఉంటే -సినిమా కష్టాలు తగ్గుతాయి. అలాంటి
సినిమాలు ఆడియన్స్‌కు కనెక్టవుతాయి కూడా అంటున్నాడు
కిషోర్ తిరుమల. దర్శకుడు ఫీలైంది ఆడియన్‌కి కనెక్ట్ చేస్తూ కథను క్లారిటీగా నేరేట్
చేయాలన్నది -కిషోర్ తిరుమల భావన. ‘నేను... శైలజ’ను
తెరకెక్కించిన కిషోర్‌తో
చిట్‌చాట్.

01/08/2016 - 01:48

తెలుగులో అనేక అవకాశాలు వచ్చినా ఒక్క సక్సెస్‌ను కూడా అందుకోలేని నటి ఎవరంటే ఖచ్చితంగా వినిపించే పేరు -తాప్సి. స్టార్ హీరోల సరసన నటించినా ఆమె ఫేట్ ఏమాత్రం మారలేదు. ఇక లాభం లేదని ఎవరూ అవకాశాలు కూడా ఇవ్వకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లి గంగతో ఓ హిట్ అందుకుని బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ రెండు పెద్ద చిత్రాల్లో నటిస్తోంది.

01/08/2016 - 01:45

మంచి మనుషులు చిత్రంలో శోభన్‌బాబు కోసం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది. ఆత్రేయ రచనకు కెవి మహదేవన్ బాణీకట్టిన ఆ పాటే -నిన్ను మరచిపోవాలని/ అన్ని విడిచివెళ్లాలని/ ఎన్నిసార్లో అనుకున్నా/ మనసు రాక మానుకున్నా’ అన్న పాట చాలా గొప్పది. ఈ పాట ఎన్నిసార్లువిన్నా కన్నీరు పెట్టిస్తుంది. విడిపోయిన ప్రేమికులు, భార్యాభర్తలకు ఈ పాట మధురంగా ఉంటుంది.

01/08/2016 - 01:43

యు విశే్వశ్వరరావు నిర్మించిన విశ్వశాంతి పిక్చర్స్ కంచుకోట 1968లో విడుదలైంది. జానపదంలో సస్పెన్స్‌ను మేళవించి అద్భుతంగా రూపొందించారు. మహారాజు, అతని తమ్ముడు -మంత్రి కుయుక్తులకు బలైపోయిన కథ. సినిమా గురించి చెప్పేకంటే చూసి తీరాల్సిందే.

Pages