S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/31/2017 - 00:01

ఈమధ్య ఓ కాలేజీలో జరిగిన ‘కాన్వొకేషన్’ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా వెళ్లాను. కాన్వొకేషన్ని వాళ్లు ... తెలుగులో పేర్కొన్నారు. అది తెలుగు పదమా సంస్కృత పదమా భాషావేత్తలు తేల్చాలి. ఏమైనా ఓ పదాన్ని కాయిన్ చేసినందుకు నాకు ఆనందం కలిగించింది.

07/30/2017 - 23:59

కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే ఏడు నెలలు గడిచిపోయాయి. ఇంకా మిగిలింది ఐదు నెలలే. ఇది గుర్తుకు తెచ్చుకోగానే అయ్యో అన్పిస్తుంది.

07/30/2017 - 23:53

క్షీరదాలలో కొన్నిజాతులకు చెందిన సమూహాన్ని ఆంగ్లంలో హళూజూ ‘హెర్డ్’ అని అంటారు. ముఖ్యంగా పశుసంతతిని అన్నమాట. గొర్రెలు, మేకలు, ఏనుగులు ఇలా. కొన్ని సందర్భాలలో మనం గుంపుగా వెళ్లినా ఆంగ్లవాక్య నిర్మాణంలో ‘హెర్డ్’ అని పదాన్ని వాడటం మామూలే. అక్కడ పశువులన్న అర్థంలోకాక గుంపు అన్న భావనతో వాడతారన్నమాట.

07/30/2017 - 23:47

చై నా, జపాన్ తీరప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే క్లోన్ చేపలు విచిత్రమైనవి. ఎరుపు, తెలుపు చారలతో ముదురువర్ణంలో అందంగా కనిపించే ఈ చేపలు మరో సముద్రజీవి ‘అనెమోన్ ఫిష్’లతో కలసిమెలసి జీవిస్తాయి. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. శత్రువులెవరైనా వాటి జోలికి వస్తే ఎదురుదాడి చేసి రక్షించుకుంటాయి. ఎందుకంటే అనెమోన్ చేపలు నిజానికి చేపల్లా కనిపించవు. అయితే అవి వేటాడిన ఆహారాన్ని పూర్తిగా తినవు.

07/30/2017 - 23:45

విదేశాల్లో ఇష్టంగా తినే ఎండ్రకాయలకు మనుషుల్లాగానే మెదడు, నాడీ వ్యవస్థ, ఉదరాలు, గుండె, శ్వాసకోశ వ్యవస్థ ఉంటాయి. వీటికి ఉండే రెండు చేతుల్లాంటి ‘పంజా’లు విభిన్న సైజుల్లో ఉంటాయి. ఒకదానితో ఆహారాన్ని ఒడిసిపట్టుకుని నలిపేస్తుంది. మరోదానితో ముక్కలుగా చేసి తింటుంది. వీటికి రెండు ఉదరాలు ఉంటాయి. మొదటిదానిలో పళ్లుంటాయి. ఆహారాన్ని అది చిన్నచిన్న ముక్కలుగా చేస్తే రెండో ఉదరంలో ఆహారం జీర్ణమవుతుంది.

07/30/2017 - 23:43

అందమైన అనెమోన్ పుష్పంలా ఉండే ఈ సముద్ర జీవిని ‘అనెమోన్ ఫిష్’ అని పిలుస్తారు. సముద్ర అంతర్భాగంలో రాళ్లను లేదా గట్టిగా ఉండే ప్రాంతాన్ని అంటిపెట్టుకుని పెరిగే ఈ జీవి తరచూ నెమ్మదిగా కదలివెళుతుంది. ఇవి, క్లోన్ చేపలు పరస్పర సహకారంతో జీవిస్తాయి. ఇవి నోటితోనే విసర్జిస్తాయి. వీటికి ఎముకలు ఉండవు. పెడల్‌డిస్క్‌లాంటి భాగంతో ఇవి అతినెమ్మదిగా కదులుతూంటాయి. విషపూరితమైన టెంటకిల్స్ మనుషులకూ హానిచేస్తుంది.

07/30/2017 - 23:39

రాంబాబు ఒక ఉపాధ్యాయుడు.
బదిలీ మీద ఆ పంచాయతీ ఉన్నత పాఠశాలకు వచ్చాడు. పాఠశాలను చూడగానే అతడు ముచ్చటపడ్డాడు. పాఠశాల ఆ గ్రామపు పొలిమేరలో విశాలమైన స్థలంలో నిర్మించబడి ఉంది. చుట్టూ స్థలం. మధ్యలో పాఠశాల. స్థలానికి చుట్టూ నాలుగు వైపులా ప్రహరీ గోడ నిర్మించింది పంచాయతీ కార్యాలయం.

07/30/2017 - 23:37

గట్టిగా ముప్పై ఏళ్లు కూడా లేని చాలా మంది చిన్నపాటి పనికి, అంతో ఇంతో దూరం వెళ్లడానికి అపసోపాలు పడిపోవడం మనం చూస్తుంటాం. ఇంటి పని, ఆఫీసు పనితో సతమతం అయిపోతున్నామని దీర్ఘాలు తీయడం గమనిస్తుంటాం. అలాంటిది డెబ్భై మూడేళ్ల వృద్ధుడు ముంబై నుండి లండన్‌కి కారులో 22 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించడం గురించి వింటే ఆశ్చర్యపోక మానం.

07/30/2017 - 23:29

సత్యం అంటే ఏమిటి? సాధారణంగా సత్యం చెప్పు అంటూ ఉంటారు. అంటే అబద్ధానికి వ్యతిరేకమయింది సత్యమంటారు. నిజం అంటూ ఉంటారు. నిజమంటే సత్యమా? ఇది ప్రపంచానికి సంబంధించినంత మేరకు సరయిందే. కాని ఈ రకమయిన సత్యం పరిమితమయింది. పరిధులు కలిగింది. అనంత సత్యానికి దానికి ఎట్లాంటి సంబంధం లేదు.

07/30/2017 - 00:13

రోజుకో రూపాయి కూడబెడితే పాతికేళ్లకు ఎన్నో వేలు అయినట్టుగా - బంగ్లాదేశ్‌కు చెందిన అబ్దుల్ సమాద్ షేక్ అనే అరవై ఏళ్ల రిక్షా తొక్కుకునే అతను రోజుకు కనీసం ఒక మొక్క నాటడం అలవాటుగా చేసుకున్నాడు. తన పనె్నండో ఏట ప్రారంభించిన ఈ దినచర్య ఇప్పటికీ 17,500 వృక్షాలకు ప్రాణం పోసింది.

Pages