AADIVAVRAM - Others

పువ్వులాంటి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన అనెమోన్ పుష్పంలా ఉండే ఈ సముద్ర జీవిని ‘అనెమోన్ ఫిష్’ అని పిలుస్తారు. సముద్ర అంతర్భాగంలో రాళ్లను లేదా గట్టిగా ఉండే ప్రాంతాన్ని అంటిపెట్టుకుని పెరిగే ఈ జీవి తరచూ నెమ్మదిగా కదలివెళుతుంది. ఇవి, క్లోన్ చేపలు పరస్పర సహకారంతో జీవిస్తాయి. ఇవి నోటితోనే విసర్జిస్తాయి. వీటికి ఎముకలు ఉండవు. పెడల్‌డిస్క్‌లాంటి భాగంతో ఇవి అతినెమ్మదిగా కదులుతూంటాయి. విషపూరితమైన టెంటకిల్స్ మనుషులకూ హానిచేస్తుంది.