S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/19/2017 - 21:34

డ్రాగన్ జాతికి చెందిన ఈ తొండలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూగినియా ప్రాంతాల్లో మాత్రమే జీవించే వీటిలో అంగుళం నుంచి మూడు అడుగుల పొడవైన రకాలు ఉన్నాయి. మెడచుట్టూ ఉండే ఒకరకమైన తొడుగు వంటి భాగాన్ని విప్పార్చి, నోటిని భయపెట్టేలా తెరిచి, బుసకొడుతున్నట్లు గాలిని వదులుతూ శత్రువును భయపెట్టేందుకు ప్రయత్నించడం వీటి రక్షణ చర్యల్లో ఒకటి.

08/15/2017 - 22:46

బోవర్ పక్షి గురించి ఈ మధ్య ఓ మంచి కథని చదివాను. అది చాలా ఉత్సాహభరితంగా అన్పించింది. బోవర్ పక్షి గురించి తెలుసుకోవాలని కూడా అన్పించింది.

08/13/2017 - 22:55

భూమిపై పరిణామ దశ మొదలైన కాలంలో నీటిలో ఈదుతూ జీవించిన సరికొత్త జీవి శిలాజాన్ని ఇటీవల శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. డైనోసార్ల వంటి అతి భారీ జంతుజాలం జీవించినప్పుడు ఇవి కూడా ఉన్నాయన్నమాట. అప్పట్లో జీవజాలం అతి భారీగా ఉండేవి. కానీ ఆ కాలంలో మనుగడ సాగించిన సరికొత్త జీవి శిలాజం మాత్రం చిన్న పరిమాణంలో ఉంది.

08/13/2017 - 22:54

ఒక్కోసారి కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అవెలా జరిగాయో, ఎందుకు జరిగాయో ఎవరూ చెప్పలేరు. అవి అంతుబట్టని రహస్యాల్లాగే ఉండిపోతాయి. వాటి గురించి జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. మేధావులు ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని శోధిస్తూనే ఉంటారు. జోధ్‌పూర్‌లోని పాలి అనే ప్రాంతంలో కూడా అటువంటి ఒక అనూహ్యమైన సంఘటనే జరిగింది. అక్కడ ఒక బుల్లెట్ బైక్‌ని ప్రజలంతా పూజిస్తుంటారు.

08/13/2017 - 22:51

వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతకడానికి రూ.7, బట్టలు డ్రై మెషిన్‌కి రూ.6 రీఛార్జ్ కార్డుతో మెషిన్‌లో ఫీడ్ చేయాలి. 10 రోజుల క్రితం కార్డు పోయిందని, కొత్త కార్డు తీసుకున్నారు. ఇంట్లో వేరే దానిగురించి వెతకగా పోయిందన్న రీఛార్జ్ కార్డు దొరికింది. అందులో రూ.2 బాలెన్స్ ఉంది. ఆ అవౌంట్ దేనికి సరిపోదని పారేద్దాము అనుకున్నాడు తాత. ఇంతలో లెక్కల్లో తెలివైన పక్కనున్న మనవడు, తాత ఆ కార్డు పారేయద్దు ఉంచు అన్నాడు.

08/13/2017 - 22:50

హత్యను ఆంగ్లంలో ‘మర్డర్’ Murder అని అంటారుకదా. అయితే ఆ భాషలో, జీవశాస్త్ర పరిభాషలో ‘మర్డర్’ ఖూజూళూ అన్న పదానికి కాకుల గుంపు అని అర్థం కూడా ఉంది. 15వ శతాబ్దంలో ఈ పదం వాడకంలోకి వచ్చిందని భావిస్తున్నారు. నిజానికి అప్పట్లో మర్డర్ అన్న పదం స్పెల్లింగ్ మర్తర్ Murther అని ఉండేదట.

08/13/2017 - 22:48

కనకాపురంలో రాముడు, రంగడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరివీ ఒక్కలాంటి స్థితిగతులే.
రంగడికి పుణ్యకార్యాలంటే ప్రీతి. ఆసక్తి ఎక్కువ. అలాగే దానధర్మాలు అన్నా శ్రద్ధ. శ్రద్ధగా ఏ రోజు, ఏ కాలంలో, ఏ మాసంలో ఏం చేస్తే పుణ్యమో చదివి, విని అలా ఆచరించేవాడు. అంటే కార్తీకమాసంలో దీపాలు, వస్త్రాలు, వైశాఖంలో గొడుగులు, చెప్పులు ఇలా శాస్త్రాలు చదివి వాటి ప్రకారం దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవాడు.

08/12/2017 - 21:32

చైతన్యానికి వృద్ధాప్యం ఉండదు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి శరీరం ముసలిదవుతుంది. కానీ చైతన్యమెప్పుడూ నిత్య యవ్వనంతో నిగనిగలాడుతూ ఉంటుంది.

08/12/2017 - 21:28

ఆశే్లష ఆ రోజు హరికథని జాగ్రత్తగా వినసాగాడు. హరిదాసు క్రితం రోజు మధ్యలో వదిలిన 23వ సర్గని తిరిగి ఆరంభించాడు. ఆయన ఇలా చెప్పసాగాడు.
‘లక్ష్మణుడు తను చెప్పేది ఇలా కొనసాగించాడు.

08/12/2017 - 21:24

ఫ్రశ్న: ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత వద్దని చెప్తున్నారో అంతగా వాటి వినియోగం పెరుగుతోంది. పూర్వం గాజు సీసాల్లో సిరప్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు అన్నింటికీ ప్లాస్టిక్‌నే వాడుతున్నారు. ముఖ్యంగా మంచినీళ్ల బాటిల్స్ కేవలం ప్లాస్టిక్‌లోనే దొరుకుతున్నాయి. దీనివల్ల అపాయాల గురించి వివరంగా చెప్తారా?
-ప్రసాద్ జేగోటి (నిడదవోలు)

Pages