S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పజిల్

,
03/22/2020 - 23:45

ఆధారాలు
*
అడ్డం
*
1.పదిన్నొకటి (4)
4.నిప్పుతో ఇది ఆడకూడదంటారు (4)
6.అస్వస్థుడు (2)
7.ఆనందం (2)
9.కారు కాదు కదా, కాకియైనా దూరదు
ఈ అడవిలో (4)
10.లేని గొప్ప ప్రదర్శించుకోవడం (4)
11.ఈ ‘గన్నారెడ్డి’ కాకతీయుల కాలం నాటి
చారిత్రక పురుషుడు (2)
13.ఖండము (2)
15.పద్మం. దీని ముందో ఉత్తమ కార్టూనిస్టు ఉన్నాడు (4)

,
03/15/2020 - 23:46

ఆధారాలు
*
అడ్డం
*
1.పాటలో నాదము (4)
4.కొంచెం తేడా వస్తే జగపతి. వారిదీ ఓ
రాజవంశమే (4)
6.అటు నించి నూరు (2)
7.దీపారాధన చేయాలంటే ఇది ఉండాలి (2)
9.ప్రతీ వారం అనడానికి ఇలా కూడా అనవచ్చు (4)
10‘....వరం’ తూ.గో జిల్లా ఏజెన్సీలో ఒక పెద్ద ఊరు. వెనక నించి ‘పరం’ కూడా లభిస్తుంది (4)
11.ఆవల, ఈవల ఉభయత్రా ఉండేది (2)

,
03/09/2020 - 23:27

ఆధారాలు
*
అడ్డం
*
1.‘పవిధారీ’ అని ఇంద్రుడ్ని ఆహ్వానిస్తే ఈ తెలుగు వత్సరం గుర్తొస్తుంది (4)
4.యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ప్రదర్శించినది (4)
6.మన్మథుడి భార్య (2)
7.్భజంత్రీలతో పాటే, అటునించి (2)
9.కొంతమంది ఈ సంఖ్య వల్ల ఏమి ఆపద మూడుతుందో అని భయపడతారు (4)

,
03/01/2020 - 23:28

ఆధారాలు
*
అడ్డం
*
1.సరిగ్గా ‘తోమాలిట’, తోటపని చేసే వాడు
కావాలంటే (4)
4.‘మేకపేడ’ అటుఇటు కదిపితే ఊహా హర్మ్యం (4)
6.ఒక చర్మ వాద్యం (2)
7.వెనక నుంచి ‘లోక్‌సత్తా’ పార్టీ ఎన్నికల గుర్తు (2)
9.గొప్పదనము (4)
10.ఇదీ ఒక డోలే! కానీ వాయించడానికి
పనికి రాదు(4)
11.మనలో మనం చూడలేనిది (2)

,
02/23/2020 - 23:19

ఆధారాలు
*
అడ్డం
*
1. కృష్ణాజిల్లా ముఖ్య పట్టణం పేరిటి స్వీటు (5)
4. ‘పాలమ్మి’తో కలసిన ప్రముఖ రచయిత పద్మరాజు ఇంటి పేరు (4)
6. యతి మధ్యలో ‘యా!’ అన్నాడంటే, అతడు వృద్ధాప్యంలో వనం కోసం
అంగలార్చేవాడే (3)
8. చాపు, ‘ఈ లోకం’లో లేదు (3)
9. అటూయిటూ మొగ్గరాని ఒక రాశి,
అటూయిటుగా (4)
16. ఈ మల మలయప్ప స్వామి నివాసము (2)

,
02/16/2020 - 22:53

ఆధారాలు
*
అడ్డం
*
1. మధ్యలో బంగాళాదుంప కూర పెట్టిన
దోసె (5)
4. తగనిది (4)
6. హైస్కూల్లో బాగా చదివిన పిల్లలు,
యిక్కడికి వెళ్లాకా లేజీ అవుతారు (3)
8. కారు కంటే వేగంగా ప్రయాణించే
మాట (3)
9. దౌర్జన్యం చేసే దొంగ ఏక్టర్ కృష్ణకుమారిల 1963 చిత్రం (4)
11. సమూహము, గుంపు (2)
12. బురద (3)
14. విష్ణువు (3)

,
02/09/2020 - 23:33

ఆధారాలు
*
అడ్డం
*
1.సగం కర్ణాటకపురి, సగం పాకిస్తాన్ కలిస్తే, ఈ స్వీటు తయారౌతుంది (5)
4.మడమ, మడమకీలు (4)
6.వేగము (3)
8.ఒక ఆభరణంతో మొదలై, మొత్తానికి కొండంత అయింది (3)
9.ఏనుగే. మధ్యలో గతం వెనక్కి తొంగి
చూస్తుంటుంది (4)
11.పూర్వం ఇలా అంటూ రోకటి పోటు
వేసేవారు (2)
12.నీవీ, నావీ, ఒకటే విన్నపం (3)

,
02/02/2020 - 22:22

ఆధారాలు
*
అడ్డం
*
1.భజరాజు సత్కవులకి ‘...’లు, బహుమానం
ఇచ్చేవాడట! (5)
4.ఇందులో అధికంగా పాడినవాడే విజేత (4)
6.నాగరిక లోకంలో గణపతికి ప్రియమైనది (3)
8.అల్లుడు (3)
9.వర్ణము (4)
11.తిరుపతి వేంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో
ప్రముఖమైనది (2)
12.కోకిల (3)
14.ఈ దానంలో తొందరపాటుకు తావు లేదు (3)
17.అక్క మొగుడు (2)

,
01/25/2020 - 23:53

ఆధారాలు
*
అడ్డం
*
1.అంతరిక్షానికి వెళ్లేది ఆం.ప్ర. నించే! అలవైకుంఠ పురం లాంటిది (5)
4.కలువ ఇదంటే మా చెడ్డ సంతోషం కదా! (4)
6.యుద్ధము (3)
8.ముంగిస దీనికి కులం లేదు (3)
9.మొదటిది (4)
11.నగదు కోసం తిరగబడాలి (2)
12.‘స్వామియే.. అయ్యప్పా’, వెనుక నించి (3)
14.చీకటి (3)
17.తల్లి ‘....’లో వుంటుంది పసిపాప.

,
01/19/2020 - 23:00

ఆధారాలు
*
అడ్డం
*
1.కర్నూలు జిల్లాలో ‘అహో’ అనిపించే
పుణ్యక్షేత్రం (5)
4.దీని పట్టు మహా గట్టి (3)
6.ఇది సరికాదు (2)
7.దట్టముగా పెరిగిన చెట్లు, పొదలు వగైరా (3)
10.పువ్వు (2)
11.ఇది లేని వస్తువు దొరకడం దుర్లభం
ఈ రోజుల్లో (2)
12.చవి (2)
15.పత్తి వడికిన పోగు (2)
16.రుణం ఎదురు తిరిగింది (2)

Pages