పజిల్

పజిల్ -- 765

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1. మధ్యలో బంగాళాదుంప కూర పెట్టిన
దోసె (5)
4. తగనిది (4)
6. హైస్కూల్లో బాగా చదివిన పిల్లలు,
యిక్కడికి వెళ్లాకా లేజీ అవుతారు (3)
8. కారు కంటే వేగంగా ప్రయాణించే
మాట (3)
9. దౌర్జన్యం చేసే దొంగ ఏక్టర్ కృష్ణకుమారిల 1963 చిత్రం (4)
11. సమూహము, గుంపు (2)
12. బురద (3)
14. విష్ణువు (3)
17. సృష్టించువాడు (3)
18. ఇందిరాగాంధీకి రాహుల్‌గాంధీ
ఏమవుతాడు? (4)
20. చేరు మధ్య కు లభించు (3)
21. తప్ప (3)
23. ఒక రకం సుగంధద్రవ్యపు గింజలు.. కారం! సేన్ లేని రియాసేన్ కనిపిస్తుంది (4)
24. వేడుక ట్రిప్ (5)
*
నిలువు
*
2. సమసమాజం కోరుకునేవాడు (4)
3. డెంగ్యూ మొదలగు వ్యాధుల
మూలకారణం (4)
4. అలాగా! దోసెలా (2)
5. బొమ్మలు గీసే వాడు ఒక
గాయనిగా మొదలు (5)
7. మేఘం (3)
9. కట్టు (3)
10. మహేశ్‌బాబు, ఇలియానాల
2006 చిత్రం. పూరీజగన్నాథ్ దర్శకుడు (3).
12. సమయము, సరైన సమయము (3)
13. కొడుకు (3)
15. రాజుగారి కూతురు (5)
16. శ్రీకృష్ణుడు పుట్టిన రోజు (3)
18. ‘-వాళ్లు’ అంటే గొప్ప గొప్పవాళ్లు
అని అర్థం (4)
19. తిరగబడిన లేనుతో తలలేని వయారి వెనక నుంచి జతపడితే యక చలి
జ్వరమే (4)
22. శుభము, శ్రేష్ఠము (2)
*

నిశాపతి