పజిల్ -- 763
Published Sunday, 2 February 2020ఆధారాలు
*
అడ్డం
*
1.భజరాజు సత్కవులకి ‘...’లు, బహుమానం
ఇచ్చేవాడట! (5)
4.ఇందులో అధికంగా పాడినవాడే విజేత (4)
6.నాగరిక లోకంలో గణపతికి ప్రియమైనది (3)
8.అల్లుడు (3)
9.వర్ణము (4)
11.తిరుపతి వేంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో
ప్రముఖమైనది (2)
12.కోకిల (3)
14.ఈ దానంలో తొందరపాటుకు తావు లేదు (3)
17.అక్క మొగుడు (2)
18.సంపెంగ (4)
20.చురకత్తి (3)
21.గుంటూరి శేషేంద్ర శర్మ గారి
హ్రస్వ నామం (3)
23.బెత్తపు చువ్వలతో చేయబడిన
ఉన్నతాసనము (4)
24.రాష్ట్రపతి పాలన కాలంలో సాధారణంగా శాసనసభ ఉండే స్థితి (5)
*
నిలువు
*
2.ఉరిశిక్ష పడ్డ నేరస్థులు రాష్ట్రపతిని
కోరేది (4)
3.చురుక్కుమనే సుగంధ ద్రవ్యము (4)
4.జడ (2)
5.బద్ధకము. స్వల్ప అస్వస్థత (3)
7.శంకలను క్రమబద్దీకరిస్తే గుడి గోపురంపై వుండేది లభిస్తుంది (3)
9.్భమి (3)
10.పల్లు (3)
12.తరువాత (3)
13.ప్రధానము (3)
15.రహస్యము, గోపనము (5)
16.అవశేషము చివర్న పోయి మిగిలింది (3)
18.‘... విక్రమాదిత్యుడు’ గుప్తులలో
గొప్ప రాజు (4)
19.వివిధ రంగుల మేళనముతో
నేసిన నేత (4)
22.చురుకుమనిపించే ప్రభాస్ సినిమా (2)
*