పజిల్

పజిల్ -- 762

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.అంతరిక్షానికి వెళ్లేది ఆం.ప్ర. నించే! అలవైకుంఠ పురం లాంటిది (5)
4.కలువ ఇదంటే మా చెడ్డ సంతోషం కదా! (4)
6.యుద్ధము (3)
8.ముంగిస దీనికి కులం లేదు (3)
9.మొదటిది (4)
11.నగదు కోసం తిరగబడాలి (2)
12.‘స్వామియే.. అయ్యప్పా’, వెనుక నించి (3)
14.చీకటి (3)
17.తల్లి ‘....’లో వుంటుంది పసిపాప.
రెండు ఆంగ్లాక్షరాలు (2)
18.ఇది పట్టడం అంటే విపరీతంగా
గౌరవించడం అనే అర్థంలో వాడుక (4)
20.్భరి కాదు ఒక రాగం (3)
21.అజ్ఞాని, మందమతి అని జాతీయం (3)
23.ఒకటిన్నర గాలము (4)
24.పంచతంత్రంలో మైత్రి పెంపొందించుకోవడం ఎలాగో తెలిపే విభాగము (5)
*
నిలువు
*
2.ఇది చెప్పే ఆయన్ని భాగవతార్ అంటారు. పిట్ట కథలూ వుంటాయి ఇందులో (4)
3.చెట్టుతొర్ర. ముందు భాగం అచ్చం ‘కోట’ అనుకో! (4)
4.‘బస్తీ మే సవాల్’ అనే మల్లయుద్ధం (2)
5.ఈ చరిత్ర ‘దండి’ రచించాడు (5)
7.త్రినేత్రుడు. శివుడు (3)
9.ఇది లేని దేశం. ఎక్కడి గొంగళి అక్కడే! (3)
10.రామప్పంతులు మధురవాణిని పిలుచుకునే తియ్యని పేరు (3)
12.ప్రతి వేదానికి ఇది ఒకటి వుంటుంది.
సరి చేసుకోవాలి (3)
13.ప్రతిజ్ఞ (3)
15.పంచతంత్రంలో శత్రువులకు తగాదా పెట్టే విభాగం (5)
16.మూడు ఆంగ్లాక్షణంతో సిగ్గు, సిగ్గుతోడిది (3)
18.చైనా, టిబెట్, ఇండియా, బంగ్లాదేశ్‌ల మీదిగా ప్రవహించే నది (4)
19.నిన్నటి తరం హాస్యనటి రాజబాబు జోడీ.
22.కూర తోడిదే! (2)
*