S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పజిల్

02/16/2019 - 21:53

ఆధారాలు
*
అడ్డం
1.‘రుంభేడగండం’ అంటే ఓ పెద్ద పక్షి. సరైన రీతిలో గ్రహిస్తే (5)
4.అమెరికాలో ఒక రాష్ట్రం. కోడి వేపుడుకు ప్రసిద్ధి. ప్రకటనలు ఇండియా టీవీలోనూ వస్తాయి (3)
6.ఎల్లప్పుడు (2)
7.తెల్ల కలువ (3)
10.ఒక తెలుగు సినిమా నటుడు చిదంబరం ఈ సినిమా పేరిట పిలువబడేవాడు (2)
11.ప్రాభవం కోల్పోయిన కమ్యూనిస్టు అగ్రరాజ్యం (2)
12.లోపించినది (2)

01/12/2019 - 23:28

ఆధారాలు
*.
అడ్డం
*
1.మిక్కిలి విశదము (5)
4.తోట (3)
6.స్వప్నము (2)
7.కొంటెవాడు. అడివి బాపిరాజు నవల (3)
10.‘నసా’ అని రుూసడించకండి. వెనక్కి తిరిగి చూసుకుంటే పూర్వం దీని మీదే గంధం తీసేవారు (2)
11.చుట్టూ నీరుగల భూప్రదేశం (2)
12.లక్ష్మీదేవి (2)
15.విష్ణువు (2)
16.పొమ్ము, పొమ్ము. ఇది వ్యావహారికం (2)

01/05/2019 - 22:59

ఆధారాలు
*
అడ్డం
*
1.డమరుకం మోగిస్తూ, విచిత్ర వేషంతో యాచన చేసేవారిని... ధారులు అంటారు (5)
4.ఈశేష్ ‘గూఢచారి’ హీరో (3)
6.పొలము (2)
7.‘ఓరి మిత్రుడా!’ దీనిలో ఓర్పు వుండాలి (3)
10.సరిసమానము (2)
11.కొందరు దీన్ని ‘బెమ్మి’ చేయగలరు (2)
12.గ్రాంథికంలో గద్ద (2)
15.‘...మాతరం’ (2)
16.ఒక తాళము (2)

12/29/2018 - 23:16

ఆధారాలు
*
1.బంగారం నగగా మారాలంటే ఇది వుండాలి (5)
5.చివరి సంవత్సరం (3)
6.‘హోలీ’ నాడు మన్మథుడికి సంబంధించిన తంతు (5)
8.జటాయువు అన్న (3)
10.పల్లు, దంతం (3)
13.అడవి (2)
14.ఈ ఆస్థానం అంటే గుర్తొచ్చేది ఈ రాగమే! (3)
15.వీటిలో కొన్నిటికి ‘గోరు’ వుంటుంది. కాని దీనికి లేదు (3)
16.వ్యావహారికంలో వినము (2)

12/29/2018 - 23:15

ఆధారాలు
*
అడ్డం
*
1.తన రామాయణానికి విశ్వనాథ వారు పెట్టిన పేరు ‘రామాయణ...’ (5)
5.‘స్వర్ణకమలం’లో భానుప్రియ పాత్ర పేరు, కుడి నించి ఎడమకి (3)
6.ప్రభువు అధికార చిహ్నమైన ఉంగరము (5)
8.వాగ్దానంతో మొదలయే సహాయం (3)
10.మూడో అవతారం (3)
13.మాట్లాడే ముందు ‘..., తూచి’ మాట్లాడాలి (2)
14.పై పంచె (3)

12/15/2018 - 22:53

ఆధారాలు
*
అడ్డం
*
1.గాడిద గొంతు (5)
5.‘ఇవే మన పద్యాలు’ అని చెప్పుకోగల పద్యాలు రాసిన కవి (3)
6.ఆయుర్వేదం, అలోపతీ, హోమియోలలాగా మరో చికిత్సా విధానం. ఇందులో నేటి సినీ నటుడు (5)
8.ఏనుగు (3)
10.తెల్లవారుఝాము (3)
13.తనంత తాను (2)
14.నిలువు 11ని సరిజేస్తే, తలదాల్చే పత్రం (3)
15.పంచదార (3)
16.ఆకర్ణించము (2)
17.తామర (3)

12/08/2018 - 21:55

ఆధారాలు
*
అడ్డం
*
1.వేదికపై వక్తలు శ్రోతలకు ఇచ్చేది (5)
5.‘అనితరసాధ్యు’డైనా మొదట్లో యిదే! (3)
6.గజాననుడు, వినాయకుడు (5)
8.శృంఖలాలు (3)
10.వెనుదిరిగిన స్ర్తి (3)
13.పసుమర్తి విశ్వనాథం హ్రస్వనామం - వజ్రాయుధమే! (2)
14.జెండా. అటూ ఇటూ వెరసి ఓ చెప్పుల కంపెనీ (3)
15.వాస్తవం కాదు (3)

12/02/2018 - 00:11

ఆధారాలు
*
అడ్డం
*
1.వెంకటపతి పేరు కొంతా, మలయప్పయ్య పేరు కొంతా కలిసి పెట్టుకున్న పేరు (5)
5.దేవుడు (3)
6.ప్రాణాల్తో వుంటే, ఇది తిని బతకొచ్చునని సామెత (5)
8.పాకిస్థాన్‌లో ఒక పెద్ద సముద్ర
తీర పట్టణం (3)
10.‘మమ’ అనగానే ప్రేమ, అభిమానం మొదలవుతుందా! (3)
13.ఈ ‘తిరునాళ్లు’ సంగీతానికి ప్రసిద్ధి (2)
14.చేతిగుడ్డ లేక జేబుగుడ్డ (3)

11/25/2018 - 00:27

ఆధారాలు:
=======
అడ్డం

11/19/2018 - 23:46

ఆధారాలు
*
అడ్డం
*
1.ఒక దాక్షిణాత్య భాష, తెలుగులో (4)
4.‘మతి’ వుండేనా ఈ అంగీకారం! సరే! (4)
6.షడ్జమం నించి పంచమం దాకా ఆరోహణ క్రమంలో వుంటే ఏమంటారు? (5)
7.ఒక పండు. చిలకలు కొడుతూంటాయి (2)
8.నీరజము, పద్మము (4)
10.ఎక్కువ (3)
12.సమర్థుడు (2)
13.సమయము (2)
16.నగ అనిపించే పులుసులో ముక్క (3)

Pages