పజిల్

పజిల్-703

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.వేదికపై వక్తలు శ్రోతలకు ఇచ్చేది (5)
5.‘అనితరసాధ్యు’డైనా మొదట్లో యిదే! (3)
6.గజాననుడు, వినాయకుడు (5)
8.శృంఖలాలు (3)
10.వెనుదిరిగిన స్ర్తి (3)
13.పసుమర్తి విశ్వనాథం హ్రస్వనామం - వజ్రాయుధమే! (2)
14.జెండా. అటూ ఇటూ వెరసి ఓ చెప్పుల కంపెనీ (3)
15.వాస్తవం కాదు (3)
16.‘నిగనిగ’ల మధ్యన చూస్తే బంగారం దొరికే చోటు (2)
17.స్వారి (3)
19.ఇదే ఇప్పుడు ప్రధాన ఇంధనం (3)
21.‘... పొయిలో పెట్టినట్లు’ మాట్లాడ్డం అంటే కటువుగా, పెళుసుగా మాట్లాడ్డం (5)
23.శ్రీ వేంకటేశ్వర స్వామి (3)
24.పాతసినిమా ‘జనం రానిది’ సవరించాలి (5)
*
నిలువు
*
1.నీరు (4)
2.పాడి (3)
3.ఎటైనా సంతోషమే! (3)
4.అత్యాచారాలు, ఆపై హత్యలు
చేసేవాళ్లకి పత్రికలు పెట్టిన పేరు (3)
7.వినడు. పెడమొహం పెడతాడు (3)
9.అలలు (4)
11.్భరతదేశంలోని సంపన్నుల్లో ముఖ్యుడు. ఇంటి పేరు చాలు (3)
12.కైవల్యము కాదు. అంగ లోపం (4)
13.ఈ పండు చాలా రుచైనది. కాకపోతే కాస్త ‘నస’ (3)
16.వినాయకుడికి ప్రియమైన పత్రి (3)
18.పొద్దునే్న గుమ్మంలో పనిమనిషి చేసే పని (4)
19.విఘ్నేశ్వర పూజ పండుగ ఈ రోజే వస్తుంది (3)
20.ఒక పారశీక ఛందస్సు (3)
22.లోహవిహంగం (3)

నిశాపతి