S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-700

ఆధారాలు
*
అడ్డం
*
1.ఒక దాక్షిణాత్య భాష, తెలుగులో (4)
4.‘మతి’ వుండేనా ఈ అంగీకారం! సరే! (4)
6.షడ్జమం నించి పంచమం దాకా ఆరోహణ క్రమంలో వుంటే ఏమంటారు? (5)
7.ఒక పండు. చిలకలు కొడుతూంటాయి (2)
8.నీరజము, పద్మము (4)
10.ఎక్కువ (3)
12.సమర్థుడు (2)
13.సమయము (2)
16.నగ అనిపించే పులుసులో ముక్క (3)
18.చెంగు చెంగున విచ్చలవిడిగా గెంతిన కురంగము (4)
20.సందడి ఇంకా మొదలే కాలేదు (2)
21.పెళ్లినాటి ప్రమాణం తిరగబడింది (5)
23.అభివృద్ధే! కాని ‘రోగ స్పర్శ తప్పలేదు’ (4)
24.ఈయన పుట్టినరోజే ఉపాధ్యాయ
దినోత్సవం. ఇంటి పేరు చాలు (4)
*
నిలువు
*
1.అవివే! కుంచాలు! అంటే ‘ఇది’ చాలు
అనుకున్నావా? (4)
2.మాటలు నేర్పే మందు దినుసు (2)
3.ముద్దు తోడిదే! (4)
4.నేరస్థుడు (4)
5.తొట్రుపాటు (4)
9.అడ్డం 1లోదే! వాళ్ల భాషలో! (4)
10.మనవి పత్రము (2)
11.రామ్, హన్సికా మోత్వాని నటించిన సినిమా (4)
14.దీని జపం ప్రసిద్ధి చెందింది (2)
15.భయపెట్టుట (4)
17.నవమి తిథి చివరి దాకా లేదు (4)
18.‘కులపతి’ మొదట బాగానే వుంది గాని, చివర్లో కట్టు తప్పింది (4)
19.ముగ్గు (4)
22.అత్యంత సంతోషపూరిత దేశంగా 2017లో ఎంపికైన దేశం (2)
*

నిశాపతి