పజిల్-704
Published Saturday, 15 December 2018ఆధారాలు
*
అడ్డం
*
1.గాడిద గొంతు (5)
5.‘ఇవే మన పద్యాలు’ అని చెప్పుకోగల పద్యాలు రాసిన కవి (3)
6.ఆయుర్వేదం, అలోపతీ, హోమియోలలాగా మరో చికిత్సా విధానం. ఇందులో నేటి సినీ నటుడు (5)
8.ఏనుగు (3)
10.తెల్లవారుఝాము (3)
13.తనంత తాను (2)
14.నిలువు 11ని సరిజేస్తే, తలదాల్చే పత్రం (3)
15.పంచదార (3)
16.ఆకర్ణించము (2)
17.తామర (3)
19.ఇది ‘హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ’ ఏదైనా సమ్‌మతమే! (3)
21.వార్తల్లో వాయుగుండాలకి ప్రసిద్ధి (5)
23.నూలు వడికే చేతి పనిముట్టు (3)
24.కన్నప్రేమ (5)
*
నిలువు
*
1.విశ్వామిత్రుడు (4)
2.సోదరి (3)
3.త్రికరణశుద్ధిగా అంటే ‘....’ వాచా కర్మణా అని అర్థం (3)
4.ముడి లోహం (3)
7.దేవుడికి సమర్పించే ఆరగింపు. కింది నించి పైకి (3)
9.నంద్యాల దగ్గర ప్రసిద్ధ శివక్షేత్రం. మహాఆనందం కలిగిస్తుందా? (4)
11.మొహం (3)
12.విచక్షణా రహితమైన మారణకాండ (4)
13.ఎన్టీఆర్ పేరులో నక్షత్రం (3)
16.ఆలస్యం (3)
18.స్వేచ్ఛ (4)
19.ఇది ‘మంచిదే’ అని ఒక ప్రకటన (3)
20.తిరగబడిన కారణం. నాజూకు కాదు (3)
22.విశాలమైన, విలాసవంతమైన ఇల్లు వెనక నించి (3)