AADIVAVRAM - Others

ఆ ప్రాణి జోలికెళితే ఊరుకోవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చై నా, జపాన్ తీరప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే క్లోన్ చేపలు విచిత్రమైనవి. ఎరుపు, తెలుపు చారలతో ముదురువర్ణంలో అందంగా కనిపించే ఈ చేపలు మరో సముద్రజీవి ‘అనెమోన్ ఫిష్’లతో కలసిమెలసి జీవిస్తాయి. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. శత్రువులెవరైనా వాటి జోలికి వస్తే ఎదురుదాడి చేసి రక్షించుకుంటాయి. ఎందుకంటే అనెమోన్ చేపలు నిజానికి చేపల్లా కనిపించవు. అయితే అవి వేటాడిన ఆహారాన్ని పూర్తిగా తినవు. వదిలేసిన ఆహారాన్ని ఇవి తింటాయి. అలాగే విషపూరితమైన వాటి టెంటకిల్స్‌ను రక్షణ కోసం ఇవి ఉపయోగించుకుంటాయి. అనెమోన్స్ టెంటకిల్స్ విషాన్ని తట్టుకునేలా క్లోన్ చేపల శరీరం నిర్మితమై ఉంటుంది. ఇక క్లోన్ ఫిష్‌లు పెట్టే గుడ్లన్నీ పొదిగినప్పుడు మగచేపలుగానే జన్మిస్తాయి. ఓ క్లోన్ చేపల గుంపులో డామినెంట్ ఆడ చేప మరణిస్తే మగచేపల్లో డామినేట్ చేసేది ఆడచేపగా తనను తాను మార్చుకుంటుంది. అన్నట్లు ఇవి నిండుపూర్ణిమనాడు గుడ్లుపెడతాయి.