S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/22/2015 - 05:49

పిసిబి మాజీ చైర్మన్ నజాం సేథీ స్పష్టీకరణ

11/22/2015 - 05:48

అక్కడే హోం సిరీస్‌లు ఆడాలని పిసిబికి శుక్లా హితవు

11/22/2015 - 05:47

ఎటిపి టూర్ ఫైనల్స్
లండన్, నవంబర్ 21: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఎటిపి టూర్ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ వేటను కొనసాగిస్తున్నాడు. శనివారం జరిగి న సెమీ ఫైనల్‌లో అతను మాజీ ప్రపంచ నంబర్ వన్ రా ఫెల్ నాదల్‌ను 6-3, 6-3 తేడాతో ఎలాంటి ఇబ్బం ది లేకుండా నేరు సెట్లలో ఓడించాడు.

11/21/2015 - 13:47

హైదరాబాద్‌: క్రికెట్ ఆడుతూ గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నమీబియాకు చెందిన క్రికెటర్‌ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రెమాండ్ వాన్ స్కూర్(25) శుక్రవారం మృతి చెందాడు. వింధోక్‌లో అతను క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెలో నొప్పి వచ్చింది. అతనిని వేటంనే ఆసుపత్రికి తరలించారు. అయిదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మృతి చెందాడని ఐసీసీ శనివారం తెలిపింది.

11/21/2015 - 04:00

కోల్‌కతా, నవంబర్ 20: అండర్-19 ట్రైసిరీస్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ కాంప్లెక్స్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

11/21/2015 - 03:58

న్యూఢిల్లీ, నవంబర్ 20: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలంలో భారత ఆటగాళ్లలో ఆకాశ్‌దీప్ సింగ్‌కు అత్యధికంగా 55 లక్షల రూపాయలు లభించాయి. మొత్తం మీద ఈ వేలంలో జర్మనీకి చెందిన మోరిజ్ ఫ్యూసే అత్యధిక ధరతో కొత్త రికార్డు నెలకొల్పాడు. హెచ్‌ఐఎల్ చరిత్రలో లక్ష డాలర్లు పలికిన తొలి ఆటగాడిగా సంచలనం సృష్టించాడు.

11/21/2015 - 03:58

ముంబయి, నవంబర్ 20: ఫిలాండర్, డేల్ స్టెయిన్ గాయాల కారణంగా బలహీనపడిన తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ మర్చెంట్ డి లాంగేను భారత్‌తో జరిగే మిగతా రెండు టెస్టులకోసం పిలిపించింది.

11/21/2015 - 03:57

హైదరాబాద్, నవంబర్ 20: మిక్స్‌డ్ డబుల్స్ స్టార్ జట్లయిన లియాండర్ పేస్-మార్టినా నవ్రతిలోవా, మహేష్ భూపతి-సానియా మీర్జా మధ్య మూడు మ్యాచ్‌ల ఎగ్జిబిషన్ టోర్నమెంట్‌లో రెండవ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఎస్‌ఎంటిఎ (సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ)లో వచ్చే గురువారం జరుగుతుంది. గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు ఇప్పటివరకూ రెండేసి టైటిళ్లు సాధించాయి.

11/21/2015 - 03:56

చండీగఢ్, నవంబర్ 20: సమీప భవిష్యత్తులోనే తాను తిరిగి భారత జట్టులోకి వస్తానన్న విశ్వాసాన్ని స్పిన్నర్ హర్భజన్ సింగ్ శుక్రవారం వ్యక్తం చేసాడు. ఇటీవలి వన్‌డేలలో తాను బాగానే రాణించానని అతను చెప్తూ, మళ్లీ టెస్టు మ్యాచ్‌లలో ఆడే అవకాశం లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నానని తెలిపాడు. ఆడేటప్పుడు దూకుడుగా ఉండడం గురించి అడగ్గా, దూకుడుగా ఉండడం అనేది సవాలును ఎలా ఎదుర్కోవానే దానికి సంబంధించినదిగా ఉండాలి.

11/21/2015 - 03:56

హైదరాబాద్, నవంబర్ 20: ఈ ఏడాదికన్నా మెరుగైన ఏడాది తన కెరీర్‌లో ఉండడం చాలా కష్టమని, అయితే ఈ సీజన్‌లో సాధించిన విజయాలతో సరితూగేలా ఉండడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటోంది. 2015 సీజన్‌లో మార్టినా హింగిస్ జోడీగా సానియా డబుల్స్‌లో రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలుచుకోవడమే కాకుండా డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ జోడీ అయిన విషయం తెలిసిందే.

Pages