క్రీడాభూమి

క్రికెట్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: క్రికెట్ ఆడుతూ గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నమీబియాకు చెందిన క్రికెటర్‌ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రెమాండ్ వాన్ స్కూర్(25) శుక్రవారం మృతి చెందాడు. వింధోక్‌లో అతను క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెలో నొప్పి వచ్చింది. అతనిని వేటంనే ఆసుపత్రికి తరలించారు. అయిదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మృతి చెందాడని ఐసీసీ శనివారం తెలిపింది. రెమాండ్ మృతి పట్ల నమీబియా క్రికెట్ సంఘం సంతాపం తెలిపింది.