క్రీడాభూమి

టైటిల్ వేటలో జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటిపి టూర్ ఫైనల్స్
లండన్, నవంబర్ 21: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఎటిపి టూర్ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ వేటను కొనసాగిస్తున్నాడు. శనివారం జరిగి న సెమీ ఫైనల్‌లో అతను మాజీ ప్రపంచ నంబర్ వన్ రా ఫెల్ నాదల్‌ను 6-3, 6-3 తేడాతో ఎలాంటి ఇబ్బం ది లేకుండా నేరు సెట్లలో ఓడించాడు.