S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/25/2015 - 06:11

నాగపూర్, నవంబర్ 24: గత తొమ్మిదేళ్లలో విదేశాల్లో 14 సిరీస్‌లు ఆడి, పది విజయాలను నమోదు చేసిన దక్షిణాఫ్రికా టెస్టు రికార్డు ప్రమాదంలో పడింది. భారత్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టులో గెలిస్తేనే ఆ జట్టు టెస్టు సిరీస్‌లో నిలబడుతుంది. 2006లో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఎదురైన పరాజయం తర్వాత, ఇప్పటి వరకూ విదేశాల్లో దక్షిణాఫ్రికా ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు.

11/25/2015 - 06:10

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆమ్లా వెల్లడి

11/25/2015 - 06:32

నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు

11/25/2015 - 06:09

కోల్‌కతా, నవంబర్ 24: టెన్నిస్ సూపర్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్, మహేష్ భూపతి, మార్టినా నవ్రతిలోవా పాల్గొనే అత్యంత అరుదైన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నేడు ఇక్కడ జరగనుంది. ఆతర్వాత న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనూ అదే తరహా ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో పాల్గొనడం ద్వారా వీరు యువతలో టెన్నిస్ పట్ల ఆసక్తిని పెంచే ప్రయత్నం చేయనున్నారు.

11/24/2015 - 07:58

ఆసియా కప్ సాధించిన జూనియర్ హాకీ జట్టుకు ...

11/24/2015 - 07:56

ఆసీస్‌తో డే/నైట్ టెస్టుకు సిద్ధమన్న కివీస్ కోచ్

11/24/2015 - 07:55

తిరువనంతపురం, నవంబర్ 23: భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ మరోవైపు ఒత్తిడిని పెంచేందుకు తనకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. వాటిలో భాగంగానే వచ్చేనెల ఇక్కడ జరగనున్న దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది.

11/24/2015 - 07:55

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) ఫైనల్ వచ్చేనెల 27న ఢిల్లీలో జరుగుతుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లను 25, 26 తేదీల్లో అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ నగరాల్లోని వౌలిక వసతులు, ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత సెమీ ఫైనల్స్, పైనల్ మ్యాచ్‌లను ఢిల్లీలోనే నిర్వహించాలని తీర్మానించారు. న్యూఢిల్లీలోని కెడి జాధవ్ స్టేడియంలో డిసెంబర్ 10న పిడబ్ల్యుఎల్ ప్రారంభమవుతుంది.

11/24/2015 - 07:55

ఎటిపి టూర్ ఫైనల్స్ టైటిల్ పోరులో ఫెదరర్ ఓటమి

11/24/2015 - 07:53

దుబాయ్‌లో మనోహర్, షహర్యార్ ఖాన్ భేటీ
శ్రీలంకలో భారత్, పాకిస్తాన్ క్రికెట్ సిరీస్?

Pages