క్రీడాభూమి

జొకోవిచ్‌కే కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటిపి టూర్ ఫైనల్స్ టైటిల్ పోరులో ఫెదరర్ ఓటమి
లండన్, నవంబర్ 23: ఈ సీజన్‌లో చివరి టోర్నీ ఎటిపి టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో అతను చిరకాల ప్రత్యర్థి, రెండో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించాడు. గ్రూప్ దశలో ఫెదరర్ చేతిలో ఓడిన జొకోవిచ్ తుది పోరులో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజయాన్ని నమోదు చేశాడు.
** ఎటిపి టూర్ ఫైనల్స్ ట్రోఫీతో జొకోవిచ్