S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/23/2015 - 05:58

========
భారత్‌తో మూడో టెస్టు కోసం ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు. టి-20, వనే్డ సిరీస్‌లను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. అయతే, భారత్‌తో మొహాలీతో జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైంది. రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాకాగా, మూడో టెస్టును ఆ జట్టు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
=======

11/23/2015 - 05:53

నాగపూర్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్, చటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్. దక్షిణాఫ్రికాతో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం టీమిండియా ఆదివారం ఇక్కడికి చేరుకుంది.

11/22/2015 - 05:54

ప్రాక్టీస్‌కు అనుమతించలేదంటూ కోల్‌కతాపై జికో ఆగ్రహం

11/22/2015 - 05:53

మైదానంలోనే గుండెపోటు చికిత్స పొందుతూ మృతి

11/22/2015 - 05:52

గ్లాస్గో, నవంబర్ 21: స్కాటిష్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. పురుషుల సింగిల్స్‌లో ఆనంద్ పవార్, డబుల్స్‌లో మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ పరాజయాలను ఎదుర్కోవడంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో జర్మనీ ఆటగాడు డైటర్ డొమ్కేను ఓడించిన పవార్‌కు టాప్ సీడ్ హన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) రూపంలో సవాలు ఎదురైంది.

11/22/2015 - 05:51

న్యూఢిల్లీ, నవంబర్ 21: బాడ్మింటన్ కెరీర్‌ను ముగిస్తున్నట్టు భారత షట్లర్ అరవింద్ భట్ ప్రకటించాడు. హైదరాబాద్‌లోని బాడ్మింటన్ అకాడెమీలో తీసుకున్న బాధ్యతలపై దృష్టిని కేంద్రీకరించాలన్న ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు చెప్పాడు. ఇకపై తాను ఎలాంటి పోటీల్లో పాల్గొనబోనని తెలిపాడు. గత ఆరు నెలలుగా ఈ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నానని, చివరికి ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నాడు.

11/22/2015 - 05:51

అండర్-19 క్రికెట్

11/22/2015 - 05:50

కేరళపై చెన్నైయిన్ గెలుపు

11/22/2015 - 05:50

దుబాయ్: పాక్‌తో జరిగిన నాలుగో వనే్డలో ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ బట్లర్ బ్యాటింగ్ రికార్డులు సృష్టించింది. కేవలం 46 బంతుల్లోనే అతను శతకాన్ని పూర్తి చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది మూడో శతకం. వనే్డల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. 25వ ఓవర్ దాటిన తర్వాత బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించడం బట్లర్‌కు ఇది రెండోసారి.

11/22/2015 - 06:53

పాక్‌ను ఓడించి వనే్డ సిరీస్‌ను గెల్చుకున్న ఇంగ్లాండ్

Pages