క్రీడాభూమి

మెన్డోజా హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళపై చెన్నైయిన్ గెలుపు
చెన్నై, నవంబర్ 21: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో శనివారం కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ ఆటగాడు జాన్ స్టీవెన్ మెన్డోజా చెలరేగిపోయాడు. అతని హ్యాట్రిక్ చెన్నైయిన్‌కు 4-1 తేడాతో తిరుగులేని విజయాన్ని అందించింది. మ్యాచ్ మూడో నిమిషంలోనే ధన గోల్ చేసి, చెన్నైయిన్ ఖాతాను తెరిచాడు. ఆతర్వాత మెన్డోజా విజృంభణ ఆరంభమైంది. అతను 16, 81, 81 నిమిషాల్లో వరుస గోల్స్ సాధించడంతో చెన్నైయిన్ పటిష్టమైన స్థితికి చేరుకుంది. కేరళకు ఆంటోనియా జర్మొన్ ద్వారా కేరళకు ఒక గోల్ లభించింది.