S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

01/19/2020 - 22:32

తీర ప్రాంత పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాల పట్ల స్థానిక సంస్థలు అలసత్వం ప్రదర్శిస్తున్నందున ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవలసి వస్తోంది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో మరడు పట్టణంలో బహుళ అంతస్థుల భవనాలను కోర్టు ఆదేశాల ఫలితంగా కూల్చివేయడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

01/18/2020 - 23:48

జీవన సమరంలో..
పాయలు పాయలుగా చీలిన జీవికల్ని
ఊసుల ప్రవాహమై ఒక్కటి చేసి
మొద్దుబారిన మనోసీమపై మెత్తగా ప్రవహింపచేసి
మట్టి నవ్వుల పరిమళాలతో మనసు నింపడానికి
కలల జలపాతమై.. ఈ కొత్త ఋతువు
ఇంత అకస్మాత్తుగా దూకి వస్తుందనుకోలేదు.

01/18/2020 - 23:43

బ్రహ్మజోస్యులు సుబ్రహ్మణ్యగారి సీతానగరం సత్యాగ్రహాశ్రమం లో మహాత్మాగాంధీ ఒకటో, రెండో రోజులు బసచేశాడు. ఆశ్రమ కార్యకలాపాలను , నిర్వహణ పద్ధతులను ఆయన ఎంతో మెచ్చుకున్నట్టు సుబ్రహ్మణ్యంగారిని గూర్చి రాసిన వారు అక్షరీకరించారు.

, ,
01/18/2020 - 23:39

మూడు పదులు నిండిన బొల్లు నరేశ్ విశేష... వినూత్న చిత్రకారుడు. ప్రపంచ చిత్రకళ చరిత్రలో ఓ సరికొత్త ప్రయోగంతో ఆయన రంగుల చిత్రాలను రూపొందిస్తున్నారు. సరికొత్త వ్యక్తీకరణతో తనదైన ప్రత్యేక ‘సిగ్నేచర్ శైలి’లో ఆ బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. ఆ బొమ్మల్ని గీయడం అనడంకన్నా ‘‘నేయడం’’ అంటేనే బాగుంటుంది. ఏ చిత్రకారుడైనా బొమ్మల్ని గీస్తాడు... కాని నరేశ్ అల్లుతాడు... పోగులతో అల్లుతాడు.

01/13/2020 - 23:28

ఓ నా సమస్యలారా!
నన్ను ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేను వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేస్తున్నాను.
నన్ను బలహీనపరచాలని చూస్తున్నారు.
కానీ నేను మరింత శక్తిని పుంజుకుంటున్నాను.
నా లక్ష్యం వైపు దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ నేను దాని వైపే నా దృష్టిని కేంద్రీకరిస్తున్నాను.
నన్ను కించపరచాలని చూస్తున్నారు.

01/12/2020 - 23:48

ఓ సాయంత్రం వేళ
చెట్టు కొమ్మల మాటున
తన సహజ తేజంతో అలరారుతూ
ఎర్రని కాంతి కిరణాలు ప్రసరిస్తూ
పడమటి దిక్కున సూర్యుడు
చిరుగాలికి ఆకుల కదలికలు
వాటి నడుమ దోబూచులాడుతూ దినకరుడు
కనువిందు చేసేలా ఆ దృశ్యం
పడమటి సంధ్యారాగం
తన ప్రస్థానం ఈ రోజుకింతేలా
కనుమరుగవుతూ నింగిలో
వెలుగులకు నీవు పొంగిపోవద్దని
చీకట్లకు కృంగిపోవలదని వాటిని

01/12/2020 - 23:44

ఉలకడు పలకడు
గలగలా మాట్లాడడు
మనసులో మాట ఎరిక చేయడు
నలుగురిలో వుంటాడు
కానీ
వొంటరితనంలో వాడు
తన లోకపు వ్యోమగామి వాడు.
దూరంలో ఉన్నవాళ్ల నెందరినో
చేతి వేళ్లతో పలకరిస్తాడు
వేల మైళ్ల దూరం వారికి
ఇష్టాయిష్టాలు ప్రకటిస్తాడు
ఆనందిస్తాడు ఆక్రోశిస్తాడు
ఆస్వాదిస్తాడు ఆవేదన పడతాడు - వాడు.

01/12/2020 - 23:29

సాంకేతిక విప్లవంలో
అణువుగా ఆరంభమై
జగంలోని ప్రతీ అంశాన్ని స్పృశించే
వైజ్ఞానిక ఖడ్గమై
అరచేతిలోనే విశ్వాన్ని దర్శింపచేసే
కరదీపికై
దారి చూపి తీరం చేర్చే
స్నేహ హస్తంలా
అనే్వషణ సేద్యం చేసే పిపాసకుల
దాహార్తి తీరుస్తుంది
ఒంటరితనం ఎరుగనీయకుండా
ఆప్స్‌తో మనసుకు విందు చేస్తూ
వినోదాలను అందిస్తుంది
ప్రేయసిలా మురిపిస్తుంది

01/12/2020 - 23:15

చలి గిలిగింతలు పెడుతుంటే.. ఆకాశంలో వొయ్యారాలొలుకుతూ పరుగులు పెడుతున్న పతంగులను చూడటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగరేయడంలోని ఆనందం అనిర్వచనీయం. చలికాలం నుంచి వేసవికాలంలోకి వచ్చే ఉత్తరాయణంలో.. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తున్న సమయంలో.. హైదరాబాద్‌లో పతంగుల పండుగ ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమవుతుంది.

01/12/2020 - 23:06

నేడు వివేకానంద జయంతి
*

Pages