S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

04/21/2018 - 23:00

ఉదయం నుంచి కొడుకు అభినవ్ గురించి ఆలోచిస్తూ మధనపడుతున్న యశోధరకి నీరసం ముంచుకొచ్చింది. తరగని ఆలోచనలతో ఆమె మెదడు వేడెక్కిపోయింది. కొడుకు భవిష్యత్ ఏమైపోతుందోననే ఆలోచనలతో ఆమె నవనాడులూ క్రుంగిపోయాయి.

04/14/2018 - 21:58

సాధారణప్రచురణకు
ఎంపికైన కథ
*
‘‘అమ్మమ్మా ఫోన్ తీయ్.. అమ్మమ్మా ఫోన్ తీయ్.. అమ్మమ్మా ఫోన్ తీయ్..’’
... నా మనవరాలి మాటల్నే ‘రింగ్‌టోన్’గా పెట్టుకున్న నా మొబైల్ ఫోన్ ఉదయానే్న రింగవుతూ నన్ను నిద్ర లేపుతూంటే కళ్ళు నులుముకుంటూ లేచాను.

04/08/2018 - 03:12

ఒక ఊళ్ళో గురవయ్య అనే వడ్డీ వ్యాపారి వుండేవాడు. అతను మొదట రైతులకు, కష్టాల్లో వున్న వాళ్ళకు ధర్మవడ్డీకే అప్పులు ఇచ్చినా రానురానూ ఇంటి అవసరాలు తీరి విలాసాలకు అలవాటు పడటంతో అధర్మంగా ఎక్కువ వడ్డీలు వసూలు చేయటం మొదలుపెట్టాడు.
ఆ ఊరి జనం అతను తప్ప మరెవరూ అప్పు ఇచ్చేవాళ్ళు లేరు కనుక అన్యాయమని తెలిసినా, మరో దారిలేక అతని అన్యాయాన్ని ఎదిరించకుండా భరించసాగారు.

04/08/2018 - 00:21

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ

04/07/2018 - 22:59

డాక్టర్ హరిత్ పేరు కింద చిన్న అక్షరాలతో రాసింది చదివి పేటన్ నవ్వాడు.
కష్టమైన రోగాలకి మందులు
ఆ బోర్డ్‌ని చూసిన పేటన్ తెలివిగా రాసారు అనుకున్నాడు.

03/31/2018 - 23:27

ఇంటర్మీడియట్ రెండో యేటి పరీక్షా ఫలితాలొచ్చాయి. మా కాలేజీకి ర్యాంకుల మాట దేవుడెరుగు - ఉత్తీర్ణతా శాతం కూడా ఏ మాత్రం మెరుగుపడలేదు. సాయంత్రం ప్రిన్సిపాల్ రూమ్‌లో నేనూ ఆయనా కూర్చొని ఫలితాల గురించి విశే్లషిస్తున్నాం. మా కాలేజీలో స్కాలర్‌షిప్ హోల్డర్స్ తప్ప మెరిట్ స్టూడెంట్స్ చేరకపోవడం ఇంత పూర్ రిజల్ట్‌కి ప్రధాన కారణం.

03/17/2018 - 22:03

‘ఏవండోయ్ ఇవాళ ఉగాది పండుగ! ఆఫీసుకు సెలవు పెట్టమన్నాను కదా...’ అంటూ అరిచింది ఓ ఇల్లాలు.
‘సెలవు పెట్టినా.. పెట్టకపోయినా.. ఇవాళ ఆఫీసుకు వెళ్లే వాళ్లు ఎవరూ ఉండరు? అఫిషియల్‌గా సెలవు ఇవ్వలేదు గానీ.. సెలవు పెట్టుకోండి అని.. సియంగారే చెప్పేశారు!’ అన్నాడు ఆమె భర్త-
‘మీరు లీవ్‌లెటర్ ఇచ్చి రావడానికి వెళ్తున్నారు అనుకున్నాను’

03/11/2018 - 05:17

సిద్దా శంకరరావు తలవంచి సులోచనాలు, కనుబొమల మధ్యనున్న ఖాళీలోంచి, ‘సి.ఎస్.ఆర్. ఆంజనేయులు’ పేటెంటు చేసిన కుటిల లోచనాలతో వాళ్ల వంక చూశాడు. వాళ్లిద్దరూ దంపతులు! అరుణ్’ వివేక్, విజయలక్ష్మి వాళ్ల పేర్లు. ఇద్దరూ ఈడుజోడు చక్కగా కుదిరి ‘మామిడికాయ, పెసరపప్పుల’ కాంబినేషన్‌లా బాగున్నారు అనుకొన్నాడు ఆ కుటిల లోచనుడు.

03/10/2018 - 22:11

ఆధునిక సభ్య సమాజంలో.. ప్రస్తుత గృహ వ్యవస్థలో మరియు వివిధ రంగాలలో దిన దిన ప్రవర్థమానవుతున్న మహిళాభ్యున్నతిని పరిశీలిస్తే అందరికి ఆదర్శప్రాయంగాను.. ఆశ్చర్యంతో హర్షించే విధంగా గొప్పగా ఉందనటంలో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదు.

03/04/2018 - 21:52

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*

Pages