S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కథ
సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
అనంతరావుకి హఠాత్తుగా మెలకువ వచ్చింది.
గుండెల్లో సన్నని సెగ మండుతున్నట్టుగా ఉంది. గుండె పట్టుకుని బాధతో విలవిల్లాడుతూ లేచి కూర్చున్నారు. ఒళ్లంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. గుండెపోటు వచ్చిందేమోనని అనుమానం కలిగింది. మరి ఆలస్యం చెయ్యలేదు.
సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
కాస్త వణుకుతున్నా గొంతు మాత్రం పెగిలినట్టే ఉంది.
‘ఊ’ అంటూ శ్రీమతి రెస్పాండ్ అయ్యింది. అయితే ఆ రెస్పాన్సు మాట వరకే. మాట వరసకే. శరీరంలో మాత్రం ఏ కదలికా లేదు. బెడ్ దిగి వెల్లి కాఫీ కలిపే ఉద్దేశం ఏ మాత్రం కనబడలేదు.
మళ్లీ ‘కాఫీ ప్లీజ్’ అన్నాను ఇంకొంచెం గొంతు పెంచి.
*సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ....
-----------------------------------------------
సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
నిజం నిద్రలేచిన సమయం..
నేను కొండ దారిలో నడుస్తూ వెళుతున్నాను. ఎదురుగా - దూరంలో ఒక ఎతె్తైన పర్వతం శాంత గంభీర వదనంతో తన విశాలమైన బాహువులతో ఇతర పర్వతాలను ఆలింగనం చేసుకుని నిలబడి వుంది. వెనుక నుంచి ఉదయిస్తున్న సూర్యుని బంగారు కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి.
అది ఆకాశాన్ని చుంబించే ఔన్నత్యం.. ఉత్తేజపరిచే ఉత్సాహం...
సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
----------------------------------------
సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘భవానీ! భవానీ! త్వరగా ఎక్కు. ఈ బస్సు పోతే మూడు గంటల దాకా బస్సు ఉండదు’ అన్నాడు రామం.
భవాని ‘ఎక్కుతున్నాంల్లేండి. మీ గాబరా కాని, కండక్టర్‌గారు మనం ఎక్కకుండానే బస్సు కదిలిస్తారా!’ అంటూ నానీని, చిన్నీని ఎక్కించి ఖాళీగా ఉన్న సీట్లో అందరూ కుటుంబం సర్దుకుని కూర్చున్నారు.
మునిపల్లెలో ఉంటున్న వీరదాసుడు గొప్ప వస్తాదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా వాడే పందెన్ని గెలుచుకొనేవాడు. వాడిని ఓడించడానికి సమఉజ్జీని తయారుచేయాలని ఎంతోమంది ప్రయత్నించారు కానీ ఎవరూ తయారుకాకపోవడంతో వాడిలో నానాటికి గర్వం పెరుగుతూ వచ్చింది.