S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/18/2016 - 21:48

- బాబ్జీ, సినీ దర్శకుడు

04/12/2016 - 00:49

ఒకరు ఎం-స్టార్. ఇంకొంకరు ఎన్-స్టార్. ఒకరు ఎంపీ. ఇంకొకరు ఎమ్మెల్యే. ఒకరిది 149 చిత్రాలు పూర్తిచేసిన పవర్. ఇంకొకరిది 99 సినిమాలు కంప్లీట్ చేసి.. సెంచురీకి సమాయత్తమవుతున్న స్టామినా. ఒకప్పుడు -తమతమ సినిమాలతో ఇద్దరూ పోటీ ఎదుర్కొన్న వాళ్లే. ఒకరిపై ఒకరు పైచేయి చూపించుకుంటూ వచ్చినోళ్లే. వాళ్లవాళ్ల స్టామినాను ప్రదర్శించి -వాళ్లకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకున్నోళ్లే. ఇద్దరూ డ్యాన్స్‌లు ఇరగదీశారు.

04/04/2016 - 21:25

ఆమె గాత్రం ఓ ప్రవాహం. సప్తస్వరాల సుధాసారం. శ్రుతిలయల సమాహారం. భావాన్ని ఒడిసి పట్టి, పాత్రోచిత స్వర విన్యాసంతో సాగిన వేనవేల పాటల మనోహర స్వరం సుశీల.
ఏ పాట తీసుకున్నా.. అదో అద్భుతం. అమృతం రుచి ఎలా ఉంటుదో తెలియదు కానీ.. కమనీయత అంటే ఏమిటో సుశీల పాట వింటే తెలుస్తుంది. తెలుగు మాటలోని తీయదనం ఆమె గొంతులో పలికిన తీరు మైమరిపిస్తుంది. ఆమె కంఠంలో భిన్న భావాలు అలవోకగా పలుకుతాయి.

03/28/2016 - 21:56

చాలాకాలం తరువాత సంక్రాంతి సినిమాలకు పోటీగా మరో చిత్రం వచ్చింది. అది కూడా సోగ్గాడే చిన్నినాయన విజయం తరువాత మళ్లీ నాగార్జున సినిమానే ‘ఊపిరి’ పోటీగా రావడం ఈ వారం విశేషం. ఈసారి నాగార్జున, కార్తి మల్టీస్టారర్ చిత్రం ‘ఊపిరి’ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన పెద్ద చిత్రం.

03/28/2016 - 21:51

సంక్రాంతి. వేసవి. దసరా. తెలుగు సినిమా పరిశ్రమకు -కాసులు కురిపించే సీజన్లివి. వందల కోట్ల వినోద వ్యాపారంతో

03/21/2016 - 22:26

అందమె ఆనందం.

03/15/2016 - 02:17

కాలం కలిసొచ్చింది కానీ, అదృష్టమే దిగిరాలేదు. ఒకటీ, రెండూ కాదు.. అచ్చంగా ఆరువారాల టైం దొరికింది -చిన్న సినిమాకు. పెద్ద పండగ సీజన్‌లో చివరి పెద్ద చిత్రంగా సోగ్గాడే చిన్నినాయినా విడుదలైన తరువాత -మళ్లీ పెద్ద సినిమాల విడుదలకు చాలా గ్యాప్ వచ్చింది. వచ్చిన వ్యాక్యూమ్‌ని క్యాష్ చేసుకోవడానికి చిన్న చిత్రాలు లెక్కలేనన్ని థియేటర్ల వద్ద క్యూగట్టాయి. వారానికి ఐదు నుంచి పది చొప్పున విడుదలవుతూనే ఉన్నాయి.

03/07/2016 - 22:41

కత్రినాకైఫ్ కంటే అందంగానో, పొందికగానో ఉన్నంత మాత్రాన -సన్నిలియోన్‌ను స్టార్ హీరోయిన్‌గా ఆడియన్స్ అంగీకరించగలరా? చిత్రమైన ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానమివ్వొచ్చు. -నిజానికి స్క్రీన్ మీద స్టార్ ఆర్టిస్ట్‌గా అంగీకరించినట్టు స్టార్ హీరోయిన్‌గా ఆమెను అంగీకరించలేరన్నది నిజం. ఎందుకూ? అంటే -ఆడియన్స్ సైకాలజీ.

02/29/2016 - 19:28

దటీజ్ ప్రి.చో-

02/22/2016 - 22:48

సినిమాను సినిమాగానే ప్రేక్షకులు చూస్తున్నారా? అని ప్రశ్నిస్తే అన్ని సినిమాలూ అలాగే చూస్తున్నారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ చిత్రాల్లో చర్చించిన అంశాలు అలాంటివి. మామూలుగా సినిమా అంటే ఓ ప్రేమ.. నాలుగు ఫైట్లు.. ఆరు డ్యూయెట్లు.. కాసిని కామెడీ సీన్లు అల్లుకుంటూ వెళ్తే చాలు. కానీ ఎప్పుడూ అదే మూస చెల్లడం లేదు. అందుకనే దర్శక రచయితలు కొత్త అంశాలు వెతుకుతున్నారు.

Pages