S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/12/2016 - 20:58

సీజన్ కొద్దీ సినిమా -అన్న నానుడి ఎలాగూ ఉంది కనుక -ప్రస్తుతం పెద్ద హీరోలంతా ‘వైవిధ్యాన్ని’ ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారన్న విషయం వాళ్లు ఎంపిక చేసుకుంటున్న కథలు, వాటి కాంబినేషన్లను చూస్తే అర్థమవుతుంది. అలాగే, పండుగనో పబ్బాన్నో టార్గెట్ చేసుకుని వచ్చే సినిమాలకూ పెద్ద హీరోలు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఒకరి సినిమా మరొకరికి పోటీకాకుండా, పక్కా ప్లాన్‌తో సినిమాలు చేస్తుండటం గమనార్హం. అందుకే

,
08/29/2016 - 22:20

రేపన్న రోజుకు రూపాయి దాచుకో. ఈ మాట -పెద్దలిచ్చిన చద్దిమూట. ఆచరించిన వాళ్లకు ఆనందం. కొట్టిపారేసినోళ్లకు కొండంత కష్టం.
***
రూపాయి విషయంలో-
పెద్దలిచ్చిన చద్దిమూటను ఈతరం సినీ స్టార్లు బాగానే ఒంటబట్టించుకుంటున్నారు. పైగా స్వర్ణయుగం కాలంనాటి ఆనవాళ్లు, అనుభవాలు చాలానే ఉన్నాయి కనుక -ఆర్థిక శాస్త్రాన్ని ఆధునికతకు అన్వయిస్తూ ‘ఆటవిడుపు’ సంపాదనపై దృష్టి పెడుతున్నారు.

08/22/2016 - 22:19

ఈ-రోజులు వేరు!

08/15/2016 - 22:42

కథకి -మలుపు ఓ మెరుపుకావాలి. ఒక్కసారి తళుక్కుమని.. తరువాత అదృశ్యమై పోవాలి. కథని ఆసాంతం కుదిపేయాలి. లేకుంటే- కథ నిస్సత్తువగా నిస్సారంగా నిస్తేజంగా- సినీ బతుకు చిత్రాన్ని కాలరాచి పారేస్తుంది. సాఫీగా సాగిపోయే కథపట్ల ప్రేక్షకుడు అంతగా ఇంట్రెస్ట్ పెట్టడు. అంటే- వ్యాసార్థానికి మల్లే ముందుగా చిన్నతనం తాలూకు చిలిపితనాలూ -ఎదిగి వికసించిన తర్వాత..

08/08/2016 - 21:41

మేకింగ్‌ను సీక్రెట్‌గావుంచి, సినిమా విడుదల సమయానికి హైపునివ్వడం తెలుగు
చిత్ర పరిశ్రమలో లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది. మోషన్ పిక్చర్ పోస్టర్‌తోనో.. ఫస్ట్‌లుక్
టీజర్‌తోనో హైపునకు తెరలేపుతున్నారు. మేకింగ్ వీడియోస్ పేరిట హడావుడి

08/01/2016 - 22:02

సినీ కథ ఓ బ్రహ్మపదార్థం. ఒక పట్టాన అర్థం కాదు, అంతు చిక్కదు. అదో అంతు తెలీని మిస్టరీ.
* * *
ఏళ్ల తరబడి ‘సినీ’ కథ తాలూకు ఆనవాళ్లని
పట్టుకోటానికి ఇండస్ట్రీ దిగని లోతుల్లేవు. ఎక్కని శిఖరాలూ లేవు. ఏ యుగంలోనైనా ‘ఏడు’ కథలే రాజ్యమేలతాయన్న సిద్ధాంతాన్ని ఔపోసన

07/25/2016 - 21:10

కబాలి!?
తెల్లవారితే రిలీజ్.

07/18/2016 - 22:03

నేటి హీరోయిన్..

07/11/2016 - 21:23

ఏ ఇంటర్వ్యూతోనైనా -పలకరించి.. నెక్ట్స్ టార్గెట్ ఏమిటని ప్రశ్నించి పుణ్యం కట్టుకున్నారా?... ఠక్కున ‘హాలీవుడ్’ అని ముక్తాయింపు పలుకుతాయి బాలీవుడ్ సినీ పక్షులు. పర‘దే’శ దవారాలన్నీ -వీళ్ల కోసం తెరచి సుస్వాగతం పలుకుతున్నట్టు
బిల్డప్‌ల మీద బిల్డప్‌లు. అదే టాలీవుడ్
నటీమణులను ప్రశ్నించారా? అధాటున
‘బాలీవుడ్’ అంటూ బాజాభజంత్రీలతో కబుర్లు చెప్పేస్తారు.

07/04/2016 - 21:08

మహేష్‌బాబు సినిమా విడుదలవుతుందంటే -ప్రేక్షకుడు ముందే ఓ అంచనాలో ఉంటాడు. కథ ఏమై ఉండొచ్చు? కథనం ఎలా ఉంటుంది? మహేష్ స్టయిల్.. డైలాగ్ డెలివరీ.. హీరోయిన్లతో కెమిస్ట్రీ.. ఇలా అన్నింటిమీదా స్పష్టమైన అవగాహనతో ఉంటాడు. అలాంటి అంచనాలు, ఊహలను ఆశిస్తూనే ప్రేక్షకుడో, అభిమానో థియేటర్‌లోకి అడుగుపెడతాడు. వాళ్ల ఇమాజినేషన్‌కు తగ్గట్టుగానో, ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగినట్టో సినిమా ఉంటే సరే. లేదంటే ఢమాల్.

Pages