S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/02/2017 - 23:12

ఎప్పటిలాగే -సినిమా డైరీలో ఏడాది మారింది. కొత్త ఏడాదిలో కొత్త సినిమాలకు తెలుగు హీరోలు కాల్షీట్లు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పెద్ద, చిన్నా దర్శకులు సైతం తమ ప్రాజెక్టుల్ని స్క్రీన్స్‌కు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది మాదిరిగానే -ఈ ఏడాదీ ఊపునిచ్చే సినిమాలు ఆడియన్స్‌ని

12/26/2016 - 21:56

85 ఏళ్ళు..
దాదాపు 7,200 సినిమాలు.. ఇంత విస్తృత ‘సాఫ్ట్‌వేర్’ని సృష్టించిన తెలుగు సినిమా పరిశ్రమకి, మరో 115కు పైగా సినిమాలందించి, దేశంలోనే పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీగా చెక్కుచెదరని స్థానాన్ని సుస్థిరం చేసింది -2016.

12/19/2016 - 22:54

‘శుభం’ కార్డు పడింది. గ్రూప్ ఫొటో వచ్చేసింది. థియేటర్‌లో అప్పటివరకూ సినీ కథని వీక్షించిన
ప్రేక్షకుడు కూడా -రౌద్ర వీర బీభత్స కరుణ శృంగార -ఇత్యాది రసాలన్నింటినీ తనివితీరా
ఆస్వాదించినా- తన మొదటి సూత్రం సినిమాలో ‘ఇంప్లిమెంట్’ అయ్యిందా? లేదా? అని తరచి చూట్టం సహజం. ఆ మొదటి సూత్రం ఏమిటంటారా? టైటిల్‌తో కథ సరిపోలిందా?
లేదా? అన్నది.

12/12/2016 - 23:42

తమిళనాట రాజకీయాల్లో అసలు సిసలు
నాయకిగా మన్ననలు అందుకున్న అలనాటి అందాల తార జయలలిత. రాజకీయాల్లోకి
రాకముందు వెండితెరపై నాయకిగా
ఓ వెలుగు వెలిగింది. విద్య, సంగీత, నృత్య, సాహిత్య, రాజకీయ రంగాల్లో
తనదైన ముద్ర వేసిన ఆమె
ఆదర్శనాయిక అనిపించుకుంది.
**

12/05/2016 - 22:06

లఘు చిత్రం అంటే
చిన్న చూపున్న దశనుంచి -స్టార్ డైరెక్టర్లు సైతం ఒక్కోసారి పనితనాన్ని
చూపించడానికి షార్ట్ఫిల్మ్ అడ్డాకు వస్తున్నారంటే -వీటి గ్రోత్ అర్థం
చేసుకోవచ్చు. లఘు చిత్రం తీయడం
-ఇప్పుడొక ఫ్యాషన్. ఓ స్టయిల్.
ఓ కెరీర్ ఆపర్ట్యునిటీ. అంతకుమించి.. చెప్పలేని అనుభూతి.
**

11/28/2016 - 21:38

సమాధానాలు- 1

1. సువర్ణ సుందరి 2. మహమ్మద్ రఫీ
3. ప్రభాస్ 4. రాధిక
5. రేలంగి- సూర్యకాంతం
6. గుళ్లపేరు
7) వౌనంగానే ఎదగమని 8. సుత్తి
9. దేవిశ్రీప్రసాద్ 10) ఈగ.

సరైన సమాధానాలు రాసిన వారు

11/28/2016 - 21:19

చిలిపి ప్రశ్న.

11/28/2016 - 21:11

‘ముకుంద’ మూవీతో టాలీవుడ్‌ని గోపికమ్మగా అలరించిన బ్యూటీ పూజా హెగ్డే. తర్వాత డైరెక్టుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పక్కన చాన్స్ కొట్టేసి -పది మెట్లు ఎక్కేసినట్టు ఫీలైంది. మొహెంజొదారో రిజల్ట్ రివర్స్ అవ్వడంతో -మళ్లీ నేల చూపులు చూస్తోందట. చూపించడానికి బోల్డంత్ గ్లామర్ ఉన్నా -అన్నీ హోలీ క్యారెక్టర్లే వస్తున్నాయని గోలపెడుతున్న గోపికమ్మ బెంగను -దువ్వాడ జగన్నాథం తీర్చేయబోతున్నాడట.

11/21/2016 - 22:03

ఉగాదులు వస్తున్నాయి. తెలుగుదనం పరిమళాలు వెదజల్లి వెళ్తున్నాయి. సినిమాలూ వస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ గుభాళింపు వెదజల్లడంలో
ఆడియన్స్ చేత హిట్టనో, ఫట్టనో అనిపించుకుని
వెళ్తున్నాయి. మరి.. ఆ పండగల్లేవా? అంటే ‘ఏ’ పండగ? అన్న ప్రశ్న మాత్రం తెలుగు
వాకిళ్లలో నాలుగేళ్లుగా
వినిపిస్తోంది. అదే -సినిమా అవార్డుల పండుగ.
**

11/07/2016 - 21:21

టాలీవుడ్‌లో హీరోయే కింగ్. వరుసగా రెండు మూడు హిట్లు పడ్డాయంటే -అతని చుట్టూ కథలల్లుకుంటారు. అతనికోసమే ప్రాజెక్టులు, ప్రయోగాలు సిద్ధం చేస్తూంటారు దర్శకులు. అతన్ని దృష్టిలో పెట్టుకొనే మాటల రచయితలు అద్భుతమైన పంచ్‌లు రాస్తారు. హీరోను దృష్టిలో పెట్టుకొనే సెట్టింగ్స్ సిద్ధమవుతాయ. కాస్ట్యూమ్స్ డిజైన్ చేయబడతాయ. హీరోని దృష్టిలో పెట్టుకునే -కాంబినేషన్లు ఏర్పడతాయ. మొత్తంగా సినిమా అంటే -హీరో.

Pages