S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/27/2016 - 21:18

రామాయణంలో -రావణుడు మహాబలశాలి. అంతటివాణ్ని పడగొట్టాడు కనుకే -రాముడి శక్తి మరింత ఎలివేట్ అయ్యింది. అసలు రావణుడే లేకుంటే -రాముడి పరాక్రమాలు అంత గొప్పగా రక్తికట్టి ఉండేవి కాదు. అందుకే -ప్రపంచ సినీ చరిత్రలో హీరోతో సమానంగా విలన్‌కూ ఇంపార్టెన్స్ పెరిగింది. మంచిచెడుల మధ్య సాగే పోరాటమే సినిమా కనుక -చెడును ఎంత బలంగా, ఎంత భయంకరంగా చూపిస్తే హీరో అంత గొప్పగా కనిపిస్తాడన్న స్కెచ్ బలపడింది.

06/20/2016 - 21:45

తెరపై కనిపించే పాత్రలన్నీ కుదురుగా ఒక బాటలో నడిస్తే అది -కథ. తెరమీది పాత్రలన్నీ ఎవరి దారిన వాళ్లు పదిదారుల్లో నడిస్తే అది -కత. ఏ తోవలో పోవాలో తెలీక -పాత్రలన్నీ తెరపై దిష్టిబొమ్మల్లా నిలబడిపోతే -తెలుగు సినిమా అని చమత్కరించాడు దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్న ఓ కుర్రాడు.
**

,
06/13/2016 - 22:20

హాలీవుడ్ ఆన్‌స్లాట్‌కు ఇప్పుడు ఇండియానే కీలకం. పక్కా బిజినెస్ అందిస్తున్న భారత మార్కెట్‌పైకి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు వ్యూహాత్మకంగా రీళ్లొదులుతున్నాయి. సినీ వినోద పరిశ్రమకు పెద్దన్నగా స్థిరపడటంతో, ప్రాంతీయ మార్కెట్లలో వ్యాపార వాటా దక్కించుకునే ‘కథ’లు వండుతున్నాయి. అనుమానాలకు ఆస్కారం లేకుండా అనువాదాలు అల్లుతున్నాయి. ఆర్టిస్టులను చేరదీస్తూ, ఆడియన్స్‌ను మాయచేస్తూ..

06/06/2016 - 21:51

ఒక సినిమాను డైరెక్ట్‌గా ఎత్తేస్తే
-కాపీ క్యాట్స్. మరి సన్నివేశాలను
ఎడాపెడా ఏరేస్తే -కాపీ ర్యాట్స్
అనాలేమో. ఈ పదానికి ఫిక్సయితే -్భషా బేధాలు,
ప్రాంతీయ తారతమ్యాలు
లేకుండా ‘సినిమా’ను
లెక్కలేనన్ని కాపీ ర్యాట్స్
కొరికేస్తున్నాయి. తెలుగు సినిమాల్లో
సరికొత్త సన్నివేశాలుగా
వండి వడ్డిస్తున్నాయి.

05/30/2016 - 22:56

కాలం మారింది. మారుతోన్న కాలానుగుణంగా సినిమా విషయంలో సౌకర్యం పెరిగింది కానీ, సంతోషం కలగడం లేదు. ఎల్లలు దాటిన టెక్నాలజీతో ఆధునికత పెరిగింది కానీ, ఆనందానుభూతులు మిగలడం లేదు. మా చిన్నప్పుడు... అంటూ చెప్పుకునే సినిమా కబుర్లలో వినిపించే ఆప్యాయత.. ఇప్పటి స్క్రీన్ ముందు కూర్చున్నపుడు కనిపించటం లేదు. నిజమే.. కాలం మారింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సినిమా వేగంగా మారిపోతోంది.

05/23/2016 - 21:21

ఒకే ఒక దెబ్బ.

05/16/2016 - 21:04

సినిమా క్లైమాక్స్ చూశాక -సీక్వెల్ ఉండొచ్చన్న అంచనాలు ఉండేవి ఒకప్పుడు. హిట్టుపడితే -ఏదోక టైంలో దీనికి సీక్వెల్ రావొచ్చన్న అంచనాలు ఉంటున్నాయి ఇప్పుడు. సీక్వెల్ తీయడానికి సీజన్‌తో తప్ప, సీక్వెన్స్‌తో సంబంధం లేదన్నది ఇప్పటి రీతి. అందుకే -బావుందనిపించుకున్న సినిమాలన్నీ మళ్లీ ప్రేక్షకుల ముందు బారులు
కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగు పరిశ్రమలో ఓ రెండేళ్లపాటు సీక్వెల్స్

05/09/2016 - 23:16

తీసేలా తీస్తే.. చూసేవాళ్లు చూస్తారు. ఈ విషయాన్ని లెక్కలేనన్ని సినిమాలు లెక్కలేనన్నిసార్లు రుజువు చేశాయ. చేస్తూనే ఉన్నాయ. సినిమా కషా టలతో చిన్న సినిమా కుదేలైపోతుందని గగ్గోలు పెట్టే సమయాన్ని.. ప్రేక్షకుడికి దగ్గరయ్యే సత్తావున్న సినిమాగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయాలపై ఒకింత దృష్టిపెడితే -్భరీ బడ్జెట్ సినిమాను సైతం ఢీకొట్టే సత్తా ఉన్న సినిమాలు వస్తాయ. పోటీని తట్టుకుని పది తరువాత ఇరవై..

05/02/2016 - 21:19

వందేళ్ల సినిమాకు
400 ఏళ్ల బంధమేమిటి?
ఒకటి కాదు.. వంద కాదు.. వెయ్యి సినిమాలకైనా ఇతివృత్తమూలం ఆ పది నాటకాల నుంచే ఉండటమేంటి?

04/25/2016 - 21:28

నిజామ్ సర్కారు కాలంలోని భాగమతి గురించి తెలియని వారుండరు. నిజామ్ ఆమెను మహారాణిగా గౌరవించారు. ఆమె ప్రేమను పొందడానికి అహర్నిశలు ఎదురు చూశాడు. ఆ కథనాన్ని తీసుకుని ఇప్పుడు చారిత్రాత్మక సినిమాల కథానాయికగా స్థిరపడిన జేజమ్మ అనుష్కతో చిత్రాన్ని రూపొందించనున్నారు. ఔను, అనుష్క భాగమతిగా నటించనుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ను విన్న జేజమ్మ తప్పక చిత్రంలో చేస్తానని దర్శకుడికి ప్రామిస్ చేసినట్టు టాలీవుడ్ కథనం.

Pages