S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/14/2017 - 23:12

రాక్షసుడు ఎంత బలవంతుడైతే -శిక్షించే దేవుడు అంత గొప్పగా కనిపిస్తాడు. విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే -హీరో అంతగా ఎలివేట్ అవుతాడు. అందుకే తెలుగు సినిమా -ఇప్పుడు విలనే్న హీరోగా భావిస్తోంది. హీరోలనే విలన్లు చేస్తూ స్క్రీన్‌మీద చూపిస్తోంది. స్కీం వర్కవుటవ్వడంతో -కుర్ర హీరోలు సైతం విలనిజం పండించడానికి ఎగబడుతున్నారు.

03/07/2017 - 03:36

తెలుగు సినిమా హీరోల నుంచి కొద్దికాలంగా కొత్తగా వినిపిస్తోన్న పదం -ప్రయోగం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇది -పరిశ్రమకు వైరస్‌లా పట్టింది. హీరోలెవరైనా కావొచ్చు. కథలు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ, కామన్‌గా వినిపిస్తోన్న పాస్‌వర్డ్ -ప్రయోగం. అంటే -తెలుగు పరిశ్రమలో ఇప్పుడే ప్రయోగాలు
మొదలయ్యాయన్నంత బిల్డప్. ఇంతకుముందెన్నడూ ఎవ్వరూ ఇలాంటి సాహసాలు

02/27/2017 - 22:09

అనుకున్నట్టే లాలా ల్యాండ్ ఆస్కార్ల పంట పండించింది. నామినేషన్ల స్వీకరణ దగ్గర్నుంచీ అంచనాలను పెంచేసిన లాలా ల్యాండ్ -మొత్తానికి 89వ ఆస్కార్ ఉత్సవాన్ని ఉతికి ‘ఆరే’సింది. 14 విభాగాల్లో నామినేషన్లు పొందిన లాలా ల్యాండ్‌కు ఆరు విభాగాల్లో ఆస్కార్లు అందాయి. ఫలితాల ప్రకటనకు ముందు -కనీసం ఐదుకు మించి ఆస్కార్లురాకుంటే న్యాయ నిర్ణయమే తప్పన్నంత గొప్పగా ఈ చిత్రం అందరి నోళ్లలో నానింది.

02/27/2017 - 22:03

89వ ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో ఈసారీ ప్రియాంక మెరుపులా మెరిసింది. ప్రీ ఆస్కార్ పార్టీలో గ్రే వైట్ గౌనుతో తళుక్కుమంది. గత ఏడాదీ ఎర్రతివాచీపై శే్వతనాగులా మురిపించిన ప్రియాంక -ఈసారీ తనదైన వస్తధ్రారణ శైలితో భారతీయతను చాటింది. ఇటు సంప్రదాయం, అటు పాశ్చాత్య పోకడ మేళవించిన గ్రే వైట్ గౌను, నిండైన నమస్కారంతో ప్రియాంక ప్రత్యక్షమై ఆకట్టుకుంది.

02/27/2017 - 22:00

ఆస్కార్ అవార్డుల ప్రకటన సీన్ మారింది. సహజంగా బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డును ప్రకటించే నిర్వాహకులు, ఈసారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మహేర్షలా అలీ పేరు ప్రకటించి విస్మయాన్ని కలిగించారు. ‘మూన్‌లైట్’ చిత్రంలో తండ్రిలేని యువకుడు జవాన్‌గా అత్యద్భుత నటన ప్రదర్శించి మెప్పించిన అలీ ఆస్కారం అందుకోవడం తొలిసారి అయితే, అందులో ముస్లిం యువకుడు కావడం మరో విశేషం. ‘నేను పైకి రావాలని బామ్మ కోరుకుంది.

02/20/2017 - 23:59

ఒకప్పటి స్టార్ హీరోయిన్ -తాజాగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెడుతుంటే వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి. పెద్ద హీరో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే -రెండో హీరోయిన్ ఎవరోనన్నది ఆసక్తి. స్టార్ హీరో డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటే -రెండో పాత్ర ఫాదరో, బ్రదరో?నన్న ఆసక్తి. స్టార్ హీరోయిన్ ఫస్ట్ లవర్‌కు హ్యాండిస్తే -సెకెండ్ లవర్ ఎవరో శోధించే ఆసక్తి.

01/30/2017 - 23:16

తెలుగు సినిమా ప్రేక్షకుడి స్థాయిని ప్రశ్నించే ప్రశ్నలు ఇటీవలి కాలంలో మళ్లీ వినిపిస్తున్నాయి. మాస్ మసాలాలు తప్ప, మంచి సినిమాను తెలుగు పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయిందన్నది ఒకటి. వినోద వ్యాపారం సంపన్న వర్గాల చేతుల్లోకి వెళ్లిపోయి -చిన్న సినిమా ఊపిరాడక చస్తోందన్నది మరొకటి.

01/23/2017 - 23:16

సంక్రాంతి-
తెలుగు స్క్రీన్‌మీద ‘సిరి’ కురిపించి వెళ్లింది. సీనియర్ హీరోల సినిమాలు హిట్టు
కొట్టడంతో -తదుపరి సినిమాల వెన్నులో వొణుకు తగ్గింది. పండగెళ్లిందని
చెప్పడానికి సంకేతంగా చలిగాలులు మందగిస్తే -సమ్మర్ సినిమా సీజన్ మొదలైందని చెప్పడానికి టాలీవుడ్
వాతావరణం వేడెక్కింది. ముచ్చటగా మూడు సినిమాలు సక్సెస్‌కు శుభారంభం పలకటంతో.. వచ్చే సీజన్‌లోనూ

01/16/2017 - 22:29

ఒకప్పుడు-
ఏయే హీరోలు ఏయే ప్రాజెక్టులు చేస్తున్నారు? ఏడాదిలో ఎన్ని సినిమాలు చేస్తున్నారన్న? ప్రశ్నలు ఉద్భవించేవి. గత కొనే్నళ్లుగా పరిస్థితి మారింది. టాప్ రేంజ్‌కు చేరిన హీరోలంతా తాపీగా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి ఒకటో రెండో టార్గెట్ చేసుకుని -స్క్రీన్స్‌కు వస్తున్నారు.
ఒకప్పటి ఆ ఒరవడిని- ఇప్పుడు

01/09/2017 - 23:08

ఇద్దరు సీనియర్ హీరోలు. ఇద్దరికీ రికార్డు చిత్రాలు. ఎంచుకున్న కథలపై విపరీతమైన అంచనాలు. ఫస్ట్‌లుక్కులు.. టీజర్లు.. ట్రైలర్లకు లక్షల్లో పలికిన వ్యూస్ రేటింగులు.. ఆకాశం హద్దులుదాటిన ప్రచార పటాటోపాలు.. ఒకరిని మించి ఒకరన్నట్టు -ఆడియో రిలీజు ఫంక్షన్లు. అబ్బో ఆ లెక్కలు ఒక్క ముక్కలో చెప్పేవి కావు. ఇదంతా ఒక ఎత్తయితే -రెండోపక్క ఎవరికెవరికీ తీసిపోని ఫ్యాన్స్ విభాగాలు.

Pages