S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/27/2015 - 21:00

తిరుపతి: తిరుమలలో ఆదివారం 132 లడ్డూ టోకెన్లను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

12/27/2015 - 21:00

* భక్తులపై దాడి, పలువురికి గాయాలు
తిరుమల: తిరుమలలో ఆదివారం ఓ సైకో హల్‌చల్ చేశాడు. శేషాద్రినగర్‌లో 375 ఎఫ్ భక్తులు బస చేసి ఉన్న గదిలోకి ప్రవేశించి వారిపై దాడికి దిగాడు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. టిటిడి సిబ్బంది సమాచారం మేరకు ఎస్‌ఐ వెంకటరమణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అతికష్టం మీద సైకోను బంధించారు.

12/27/2015 - 20:59

* గజగజలాడుతున్న భక్తులు
తిరుపతి: తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భక్తుల రద్దీ కొనసాగుతోంది.

12/27/2015 - 20:59

* ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు..
* ఆందోళనలో కడప జిల్లా ఆయకట్టుదారులు

12/27/2015 - 20:58

* వైకాపా శ్రేణులతో విస్తృత చర్చలు

12/27/2015 - 20:58

* అనంత జెఎన్‌టియూ స్నాతకోత్సవంలో బార్క్ డైరెక్టర్ డా శేఖర్‌బసు

12/27/2015 - 07:01

గుంటూరు, డిసెంబర్ 26: రాజధాని అమరావతిలో జూన్ నాటికి 6 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించడం గమనిస్తే చైనా నిర్మాణాలను చేపట్టనున్నట్లు స్పష్టమవుతుంది. ఇటీవల మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా దేశం చేపట్టే భవన నిర్మాణాల గురించి ప్రస్తావించారు.

12/27/2015 - 07:01

పలాస, డిసెంబర్ 26: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్ వద్ద శనివారం అరుదైన చేప తీరానికి కొట్టుకువచ్చింది. ఈ చేపకు శరీర పైభాగంలో ముల్లుల్లాగా ఉంటాయి. ఇతర సాగర జీవుల నుంచి తనను తాను రక్షించేందుకు శరీర భాగంపై వున్న ముల్లులను బాణాల మాదిరిగా ఉపయోగించుకుంటాయని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపను స్థానిక మత్స్యకారులు డైమండ్ చేపగా అభివర్ణిస్తున్నారు.

12/27/2015 - 06:59

కూచిపూడి, డిసెంబర్ 26: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపాలకృష్ణాపురంలో శనివారం తెల్లవారుఝామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో 17 ఇళ్లు దగ్ధమయ్యాయి. రూ.20లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. 17 కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు. ఈ ప్రమాదంలో ఒక దూడ మృతిచెందగా, మూడు పాడిపశువులు తీవ్రంగా గాయపడ్డాయి.

12/27/2015 - 06:59

కర్నూలులో ఏర్పాటుకు సన్నాహాలు : డిజిపి రాముడు వెల్లడి

Pages