ఆంధ్రప్రదేశ్‌

కడపలో రాజకీయ పరిణామాలపై జగన్ దృష్టి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వైకాపా శ్రేణులతో విస్తృత చర్చలు
కడప : కడప జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా జగన్ జిల్లాలో నాలుగు రోజుల పాటు మకాం వేసి పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా వైకాపాకు జిల్లాలో కంచుకోట అయిన జమ్మలమడుగు నియోజకవర్గంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై జగన్ దృష్టి పెట్టారు. అందులో భాగంగా సీనియర్ నాయకురాలు, మాజీ మండలాధ్యక్షురాలు అల్లె ప్రభావతమ్మను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.