S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/27/2015 - 21:18

*నగరానికి చేరిన హైదరాబాద్ యువకులు
*నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
*కస్టడీని కోరనున్న పోలీసులు
*హైదరాబాద్‌కు రానున్న అంతర్జాతీయ భద్రతా నిఘా విభాగం
*విచారణకు ఏటిఎస్ అధికారుల సన్నాహాలు
*అఫ్ఘనిస్తాన్‌కు వెళ్లేందుకు నిధులు ఎవరిచ్చారు..
ఐసిస్‌లో చేరేందుకు ఎవరు ప్రేరేపించారు..
అనే విషయంపై విచారణ తరువాతే స్పష్టత వచ్చే అవకాశం: ఇంటెలిజెన్స్

12/27/2015 - 21:18

*31న ఔటర్ రింగ్ రోడ్డు బంద్
*డిజెలకు అనుమతి లేదు..టపాసులు పేల్చొద్దు
*ఒంటి గంట తరువాత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
*సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్
*టాంక్ బండ్‌పై ర్యాలీలు, బాణసంచా నిషేధం: నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి

12/27/2015 - 21:17

* సంక్రాంతి ప్రయాణీకులకు ఎదురవుతున్న రైలు ప్రయాణం
* అన్ని రైళ్లు ఫుల్, స్పెషల్ రైళ్లు ఇప్పటి వరకూ నిల్..
* పండక్కి వెళ్లాలా వద్దా..ఆలోచనలో ప్రజలు
* ప్రత్యేక బస్సులున్నా ప్రయాణం ఆర్థిక భారం
* ఇదీ రానున్న సంక్రాంతి పండుగ ప్రయాణ ప్రయాస

12/27/2015 - 21:17

వాటాలపై కొనసాగుతున్న వివాదం
తెలంగాణలో భూపాలపల్లి, సింగరేణి విద్యుత్‌లో మా వాటా మాకు ఇవ్వండి
ఇందులో పెట్టుబడులు పెట్టామంటున్న ఏపి విద్యుత్ సంస్ధలు
విద్యుత్ పంపకాలపై ముసాయిదా ప్రతిపాదనలను పంపిన కేంద్ర విద్యుత్ అథారిటీ
జల విద్యుత్‌ను కూడా పంచుకోవాలని కోరిన అథారిటీ

12/27/2015 - 21:03

మూడు రోజుల కిందట వచ్చిన భూ ప్రకంపనల భయం నుంచి తేరుకోకుండానే మళ్లీ శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాల్లో భూమి ఆదివారం స్వల్పంగా కంపించింది. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, పొందూరు మండలాల్లో ఈ ప్రకంపనలు రాగా, రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదైంది.

12/27/2015 - 21:02

అగ్రిగోల్డ్ బాధితుల జాతీయ సమావేశం ఆదివారం విశాఖలో జరిగింది. మాలమహానాడు నాయకుడు కారెం శివాజీ నేతృత్వంలో ఈ సమావేశం ఇక్కడ జరిగింది. ఎపి, ఒడిశా, చత్తీస్‌గడ్, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి బాధితులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. బాధితులతోపాటు, ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివాజీ సూచించారు.

12/27/2015 - 21:02

* రాజధానికి మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన సిఆర్‌డిఎ
గుంటూరు: రాజధాని కోసం భూ సమీకరణ కింద భూములు అప్పగించిన రైతులకు సిఆర్‌డిఎ విడుదల చేసిన మాస్టర్‌ప్లాన్‌లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

12/27/2015 - 21:01

ఖమ్మం: ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీల వారిని క్రాస్ ఓటింగ్ భయం వెన్నాడుతోంది. 726 ఓట్లకు గాను 692 ఓట్లు పోలయ్యాయి.

12/27/2015 - 21:01

* నీటి లెక్కలతో అదనపు వినియోగానికి అడ్డుకట్ట
* తేడా వస్తే 8.50లక్షల ఎకరాలకు నష్టం

12/27/2015 - 21:01

ఒంగోలు: వచ్చే జనవరి 1వ తేదీ నుండి ప్రభుత్వాసుపత్రుల్లో పలు సంస్కరణలు చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన ఒంగోలులోని రిమ్స్ వైద్య కళాశాలను తనిఖీ చేశారు.

Pages