S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/30/2015 - 11:50

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలను మరోసారి పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. బుధవారం ఉదయం ఎ.పి. సి.ఎం. చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఛార్జీలు పెంచకుంటే నష్టాలు తప్పవని ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్‌స్కాంలు) ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దీంతో ఛార్జీల పెంపుపై సర్కారు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

12/30/2015 - 11:49

తిరుపతి: తిరుపతి వద్ద మల్లవరం సమీపంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సును మరో బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది అయ్యప్ప స్వాములు గాయపడ్డారు. ఢీకొట్టిన ఓల్వో బస్సు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

12/30/2015 - 11:47

చిత్తూరు: పుత్తూరు చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి ఓ కారులో తరలిస్తున్న సుమారు 10 లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

12/30/2015 - 11:46

తిరుపతి: చెన్నైకి చెందిన అబ్దుల్ గని అనే దాత తిరుమల వేంకటేశ్వర స్వామికి 30 లక్షల రూపాయల విలువచేసే కూరగాయల రథాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బుధవారం గనిని టిటిడి అధికారులు సత్కరించారు. గతంలో కూడా ఆయన టిటిడి ఆస్పత్రికి వైద్య పరికరాలను ఉచితంగా అందజేశారు.

12/30/2015 - 07:25

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి

12/30/2015 - 07:24

ప.గో.లో కాంగ్రెస్ మట్టి సత్యాగ్రహం

12/30/2015 - 07:24

మంత్రి అయ్యన్నపాత్రుడు

12/30/2015 - 07:24

యర్రగొండపాలెం, డిసెంబర్ 29: 15వ శతాబ్దానికి చెందిన దేవాలయాల నమూనా రేఖాచిత్రాలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంగళవారం లభ్యమయ్యాయి. పురాతన దేవాలయమైన శ్రీ మిల్లంపల్లి వేణుగోపాలస్వామి దేవస్థానానికి దక్షణం వైపున పొలం శుభ్రం చేస్తున్న సమయంలో ఈ రేఖాచిత్రాలు లభ్యమయ్యాయి. గుంటూరుజిల్లా సిరిపురం గ్రామానికి చెందిన తక్కెళ్ళపాటి హుస్సేనయ్య యర్రగొండపాలెంలో పొలాన్ని కొనుగోలు చేశాడు.

12/30/2015 - 07:23

పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి హెచ్చరిక

12/30/2015 - 07:23

సిఎండి హెచ్‌వై దొర వెల్లడి

Pages