S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/20/2018 - 22:37

=====================
జగపతిబాబు -కొనే్నళ్ల క్రితం వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇన్నోసెంట్ పాత్రల హీరో. ఇప్పుడు స్టార్ హీరో చిత్రాలను సగం తన భుజస్కందాలపై మోస్తున్న -విలన్. హీరోగాకంటే విలన్‌గా సక్సెస్ అయిన చాలామంది నటుల్లో జగపతిబాబు ట్రాక్ వేరు.
====================

10/13/2018 - 20:41

ఎన్టీఆర్- త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో లేటెస్టుగా విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్ల దిశగా యునానిమస్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కథ, మాటలు ఎంత కీలకమో, తమన్ అందించిన సంగీతం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించావని అంటున్నారని చెప్పాడు తమన్. సంగీత దర్శకుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

10/06/2018 - 23:53

త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి దాదాపు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇలాంటి సమయంలో నచ్చిన కథ ఎంచుకోవడంకంటే.. మా కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా ఆశిస్తారో అలాంటి కథతో సినిమా చేసాం. త్రివిక్రమ్‌తో సినిమా నాకో కొత్త అనుభూతి*
*
త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవలో నటిస్తున్నాడు జూ. ఎన్టీఆర్. సినిమా 11న విడుదలవుతున్న సందర్భంలో మీడియాతో ఎన్టీఆర్ ముచ్చట్లు.

10/06/2018 - 23:28

8.10.1918- 8.10.2018
*
పేకేటి శివరామ్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం
*
ఏ రంగంలోనూ మహోన్నత ఖ్యాతికి

09/29/2018 - 20:22

విమర్శ -సినిమాను చంపేస్తోంది. ఒక వర్గం వాదన. విమర్శ -చెత్త సినిమాలకు దూరం పెడుతుంది. మరోవర్గం వాదన. ఏది నిజం? అన్న ప్రశ్నకు డిజిటల్ యుగంలో కచ్చితమైన సమాధానం దొరక్కపోవచ్చు. ఎవరి వాదన వారిదనుకోవాలి. కాకపోతే -ప్రస్తావనంటూ వచ్చిన తరువాత ప్రశ్నించుకోవడం, సమాధానపడటం ఎప్పుడూ జరిగేదే. ‘రివ్యూ’ అన్న రెండక్షరాలను చాలాకాలంగా సినీవర్గం బలంగానే వ్యతిరేకిస్తోంది.

09/22/2018 - 20:51

ఫిఫ్త్ జనరేషన్‌కు -స్క్రీన్ ఓ ప్రొఫెషనల్ కెరీర్. సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే, పూర్వీకులు తిష్టవేసి ఉండాలన్న రూల్స్ ఇప్పుడు చెల్లవు. ఒకవేళ చెల్లి వారసులుగా వచ్చినా ‘వండర్స్’ సృష్టిస్తారన్న గ్యారెంటీలూ ఉండవు. వారసులైనా, వారసేతరులైనా -నిలదొక్కుకునే దమ్ముండాలి. ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శించాలి. స్క్రీన్‌మీద వెలగాలంటే కలలు కాదు, కసి కావాలి. అదే క్వాలిఫికేషన్. ఇదీ ‘ఫైవ్ జీ’ ట్రెండ్.

09/15/2018 - 20:08

సినెమా పారడైసో ( ప్రపంచ సినిమా : ఇటలీ)

09/08/2018 - 20:54

త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి (2017)

** ** **** *** *

09/01/2018 - 20:17

గబ్బిలాలు, రక్తం, సాతాను శాపం, వేశ్యలు, మాదక ద్రవ్యాలవల్ల ఎయిడ్స్ వ్యాపిస్తుందని టీవీల్లో వచ్చే ప్రకటనలు 1980-90 ప్రాంతా ల్లో ఈజిప్టులో ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ఈ వ్యాధి వెనుక వున్న అసలయిన కారణాలను పట్టించుకోకుండా, ఎయిడ్స్‌కు గురయిన ఆడ ఏజంట్లను మొస్సాద్ (ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్ సంస్థ) పంపించి, ఎయిడ్స్ వ్యాపించేలా కుట్ర పన్నిందనే పుకార్లు వ్యాపించాయి. ఇలా రకరకాలుగా హెచ్.ఐ.వి.

Pages