S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/07/2019 - 22:25

పెన్సిల్ -పెన్ నేమ్. పార్థసారధి -పేరు. రెండూ కలిపి -పెన్సిల్ పార్థసారథి. రాసిన ఎన్నో పుస్తకాలు అమ్ముడుపోకున్నా -పెద్ద రైటర్‌నన్న ఫీలింగ్ వాడిది. ట్రైలర్‌లో కామెడీ కొసరే చశారు. సినిమాకి రండి, అసలు చూస్తారు’ అంటున్నాడు నేచురల్ స్టార్ నాని. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన చిత్రం -నానీస్ గ్యాంగ్‌లీడర్.

,
09/07/2019 - 20:45

నటనకు
-నిర్వచనం తెలీని తొలినాళ్లవి.
పాత్ర స్వభావాన్ని
-కళ్లకు కట్టినట్టు చెప్పేవారు.
పాత్ర స్వరూపాన్ని
-గీతల బొమ్మల్లోనూ చూపించేవారు.
‘ఇలా చేయమ్మా’ -అంటూ అనునయంగా చెప్పేవారు. అలాగే చేసేదాన్ని. ఎలాగైతే చెప్పారో అలాగే చేసి చూపించేదాన్ని. సన్నివేశాన్ని పండించేదాన్ని.

,
08/31/2019 - 20:46

వాసంత సమీరంలా.. నులివెచ్చని గ్రీష్మంలా.. సారంగ సరాగంలా.. అరవిచ్చిన లాస్యంలా, ఒక శ్రావణమేఘంలా -అంటూ దూరదర్శన్‌లో పాట మొదలైందంటే.. ఋతురాగాలు డైలీ సీరియల్ వచ్చేస్తున్నట్టే. ఈ పాట వింటూనే తెలుగు లోగిళ్లన్నీ ఎక్కడి పనులు అక్కడే వదిలేసి టీవీలకు అతుక్కుపోయేవి. తెలుగు చానెల్స్ ఇప్పుడొస్తున్న లెక్కలేనన్ని సీరియల్స్‌కు బీజం వేసింది -తొట్టతొలి సీరియల్ రుతురాగాలు.

08/31/2019 - 22:02

చలనచిత్ర ప్రముఖుల గురించి, చాలామందికి కొన్ని విషయాలే తెలుస్తాయి. వారివారి వ్యక్తిత్వాలు, అంతర్గతంగా వుండే సాత్విక, చమత్కార ధోరణులూ చాలామందికి తెలియవు. ప్రముఖ నటుడు, గాయకుడు, దర్శక నిర్మాత అయిన చిత్తూరు వి.నాగయ్య గురించి కొన్ని విషయాలు- మద్రాసు శివార్లలో షూటింగ్ జరుగుతోంది. ఎండ తీవ్రంగా మాడుస్తున్నా ప్రేక్షకులు అలాగే నిలబడి షూటింగ్ చూస్తున్నారు. ఒంటి గంటయిందని భోజనాలకు బ్రేక్ చెప్పారు.

08/31/2019 - 22:04

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీత, ద్రౌపది వంటి పాత్రలు పోషించిన నటీనటుల నటనను గురించి చాలామంది చెప్పుకుంటారు. పత్రికలలో వ్యాసాలు కూడా వచ్చాయి. హనుమంతుడి పాత్ర బాగుందని అంటారు కానీ ఫలానా నటుడని చెప్పలేరు. ఎందుకంటే హనుమంతుడి వేషధారణలో వున్న నటుడిని గుర్తించటం కష్టం. శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడు అనగానే మనకు ఎన్టీఆర్ గుర్తొస్తారు. సీత అంటే అంజలీదేవి, ద్రౌపది అంటే సావిత్రి గుర్తొస్తారు.

,
08/24/2019 - 20:45

ఒక్కమాట-
ఒక్కమాటే -మహా సామ్రాజ్యాల
విధ్వంసానికి దారితీస్తుంది.
అదే మాట -మనిషికి తెలీని
మరో ప్రపంచ ఆవిష్కరణకూ దారితీస్తుంది.
మాటది -మహాబలం. బతుకును ఆకాశానికి ఎత్తాలన్నా, పాతాళానికి తొక్కాలన్నా మాటొక్కటి చాలు.
‘ఏం మాటలు రావా?’ అని గదమాయించాడు

,
08/17/2019 - 21:11

లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ముందూ వెనుక, ఇరుపక్కల తోడెందరున్నా -మన ప్రయాణం మనదే. అందరితోనూ ఉంటూనే -తనదైన నడక, నడత, నర్తన సాగించిన అలనాటి పొందికైన నటి -పొట్నూరి సీత. బాల్యంనుంచే ముఖానికి రంగేసుకోవడంతో ఏనభై ఐదేళ్లొచ్చినా -ఆమె ఇప్పటికీ బేబీ సీతే. దిగ్గజ దర్శకుడు కెవి రెడ్డి రూపొందించిన ‘యోగి వేమన’ నుంచి పరిశ్రమతో ప్రయాణించిన ఆమె జీవితంలో -ఎన్నో ఆటుపోట్లు. ఎన్నో ఎత్తుపలాలు. ఎనె్నన్నో అనుభవ పాఠాలు.

,
08/10/2019 - 21:09

అన్నీ అనుకున్నట్టే సాగితే -అది జీవితం ఎందుకవుతుంది. అందుకే -అనుకున్నట్టే సాగిపోతున్న టైంని అదృష్టం అనుకుంటాం. ఒడిదుడుకులు ఎదురైతే దురదృష్టమంటాం. ఈ రెండూ భౌతికంలో -అభౌతికమని ముందే గ్రహిస్తారు కొందరు. ఇలాంటి వాళ్లు -వాళ్లే పూలబాటలేసుకుంటారు. వాళ్లే -ముళ్లబాటల్లోకీ వెళ్తుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే -వాళ్లను వాళ్లే నడిపిస్తుంటారు.

,
08/03/2019 - 20:45

ఎక్కడో దూరాన కూచున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడీ చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు.. అంటూ ‘విధి’మీద దాశరథి -కలం
చేసుకున్నాడు. ఆ అక్షరాలను తడిమి చూస్తే -మనో నేత్రానికి మాత్రమే
కనిపించే మూగ జీవితాలు కొన్ని
స్పర్శకొస్తాయి. అందులో -వసంతమ్మ పేరూ ఉండే ఉంటుంది. కాకపోతే -ఆమె విధికే ధిక్కార స్వరాన్ని

07/27/2019 - 19:57

వసంతాన్ని కోయిల ఆస్వాదించాలంటే -అంతకుముందొచ్చే వేసవిని భరించాలి.
ఒక్కోసారి కోయిలకు నీళ్లు దొరకవు. కన్నీరు తాగి బతకాలి. ఎందుకంటే, వసంతంలో తన తియ్యనైన స్వరాన్ని పదిమందికీ వినిపించాలి కనుక.
కాదు కాదు.. తన తియ్యనైన గాత్రంతో వసంతానికి సార్థకత చేకూర్చాలి కనుక.
**

Pages